పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

226 ఎలుగంటి పెద్దనకవి -- 0(--

ఇతఁడు ప్రథమ శాఖానియోగిబ్రాహ్మణుఁడు కాత్యాయనసూ తుఁడు; కాస్యపగోత్రుఁడు మల్లమాంబా కొండయామాత్యుల ఈ కవి భిన్న ప్రకీ గణితములను బళ్యరూపకముగా రచియిం చెను. భిన్న గణితమునకు వేఱుగను, ప్రగణితమునకు వేఱుగను కృశ్యాది పద్యములను గద్యలను రచియించియున్నాడు. కాని వాటి యnడు శబ్ద భేదమె క్షాగాని యజ్ఞభేదము లేదు. సంస్కృతమున వీరాచార్యులు చించిన గణితశాస్త్రమును పావులూరి మల్లన తెల్లించినను, جع وفع( చాలకష్టముగా నుండుటచే సుల భవు గాఁ దెలియుటకై తా నీగ్రంథమును రచించితనని కవి యీ క్రింది పద్యములలోఁ జెప్పియున్నాఁడు, కు ఘనుఁడై వీరాచార్యులు తనవ హిమను వెలయఁ చేసె దక్షవిధ గణితౌ లను పద్ధతులు ధరితిని * వును మే యష్టాధికారములు మొదలనియున్ శౌ, వీరాచార్వులు సంస్కృతాన గణితా ల్విఖ్యాతిగా క్షే సెcదా నారూఢిం బది. పావులూరి కవి మల్లామాత్యు తెల్లించెనన్ పేరేగాని గుణించ లేరు Kణక్షుల్ భిన్న ప్రకీర్ణంబు లీ తీరైన న్నెలుగంటి పెద్దన్న యవిన్ డెల్సెకా గుణించకా ధరన్ క. భిన్న ప్రకీర్ణ గణితము లన్నవి గుణియింపఁ గఠిన మందలు కనఁగా నెన్ననెలు గంటి పెద్దన } చె న్నలరcగ బాలబోధ చేసెం దెలియకా క, స-ట్రుద్ర మయిన ప్రకీర్ణ ము పాటించి గుణింపఁ చేతు బహుపద్ధతులF