పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

531 వె ణు తుర్ల ఒ డై య్య క వి 209 . ఈయూహ నిజమయ్యెనేని ఒడ్జెయ్యకవి రేవూరి అనంతయ్వలో సమకాలికుఁడై యుండునని యూహింపఁదగియున్నది. ఆయినను యితరాధారములు లభించువఱకు నీతనిని శ్రీశాస్త్రలు గారి యభిప్రా యూనుసారముగ હેં ്. റി.ഠ ഠ ప్రాంతమునందే యుంచుదము. ఈ కవిరచించిన శృంగా రసాలవాలము మూఁడా శ్వాసముల యలంకార శాస్ర గంథను. ఇది శ్రీరామున కంకితమిూయఁబడినది. ఇందు నాయికానాయకలక్షణములు, శృంగార వీర కరుణాదిరసస్వరూప ములు, హావభావాదులు మృదుమధురపదలలితము లగు పద్యములలోఁ జెప్పఁబడినవి, శాస్త్రవిషయమును సులభశైలిలో నీకవి చక్కగా వ్యక్తీకరించి యున్నాడు, రసములలోకెల్ల నుత్తమమయిన శృంగారస వును, శ్రీకృష్ణుని క్రీడావిలాసములే లక్యములు గా నిడిగ్రంథమును సెదనని కవి యీ క్రింది రెండుపద్యములలోఁ దెలిపియున్నాఁడు, తే, గీ. రసమలం దెల్ల శృంగారరసము రసము శ్రేష్టమగుఁ గానఁ దద్రసతు లనేక భేదరీతుల వర్తించు పెం పెeటింగి యే రచించెదఁ గావ్యమ దెట్టులనిన గీ, అవధరింపుము పూర్వసత్కవిని కాయ కావ్యలక్షణలక్యసంగతులెఱింగి కృష్ణ దేవుఁడు సల్పిన క్రీడ లాంధ్ర భాష శృంగారరసము నేర్పరతు నిటుల, ఈగ్రంథమందలి కవిత్వవైఖరి తెలియుటకై కొన్నిపథ్యము ã)é5 ను దౌహరింపఁబడుచున్నవి, % ఉనాదము:చ, చని తడవయ్యో నేమిటికొ సారసనాథుఁడు రాఁడు పిల్వఁగాఁ జనుచను మోశకంబ రయసంగతిమై చనవద్ద వడ్డవరో చనియెదవేని తద్వచన చాతురిచీత ముఖానురాగ మిం పెనయంగ సొక్కి- కమ్మఱగ నీవును వత్తువొరావొకావునకా, ౧ఆ