పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

208 ఆ O ధ్ర క వి త ర ం గి జీ రచించియుండును. అందుచే నీతఁడు పదునాఱవశతాబ్దము చివరనుండిన "పింగళి సూరన మహళిక వికి సమకాలికుఁడై యుండునని తలంప నగుచు న్నది" అనివాసియున్నారు, శాస్తులు గారియూహ పమావజనిత మేమోయని తొ*cచుచున్నది. పై పద్యములోని కృష్ణభూపాలకుఁడు నంద్యాల కృష్ణరాజని యూహించుటకుఁ దగినయూధారమేమియును లేదు, కృష్ణరాజనాముఁడు లభింపకపోవుటచే రామయమంత్రిని నంద్యాల కృష్ణరాజకడ మంత్రియేమో యని యూహించిరి. కాని అట్టివాఁడొ కఁడెవ్వఁడేని దొరకినచో నీకవిని పింగళి సూరన్నకంటె నవీనుఁడని చెప్పటకు శాస్త్రీ గారికి నిష్టమే యనివార్డివాక్యనులవలన స్ఫురించు చున్నది. శృంగార సాలపాలపీఠికా కారనీకవి నవీనుఁడని యీ క్రింది వాక్యములలో వ్రాసియున్నారు, "రచనా కౌశలమునుబట్టియు, పూర్వ కవులచే ననుసరింపఁబడిన కృత్యాది వర్ణనాదికములు షష్ఠ్యంతములు స్వప్నసాబెత్కారములు మన్నగు ప్రబంధపరిస్థితులు నిందులేకుండుట చేతను ఈకవి నవీనుఁడనిమాత మూహింపవచ్చును. అనఁగా నాంధ్ర వాజ్మయమునందు (పబంధనిర్మాణవ్యవస్త యేర్పడిన పిమ్మట నందలి త్థ . లక్య లక్షణసహితవు గా నుపనిబంధింపదివిరినట్టి, తర్వాతి కాలమువాఁడనుట" (కృత్యాది, షష్ట్యంతములు శృంగార సాలవాలమున లేకపోయినను, బాలగోపాలవిలాసమునందున్నవి) బ్ర. శ్రీ వీరేశలింగముపంతులు గారు ఆంధ్రకవుల చరిత్రమునం దీకవి కాలమును నియింపలేదు. ਝਾਂ యితని నాధునికులలో ఁజేర్సియున్నారు. రేవూరి ఆనంతనార్యకృతమైన గాధేయోపాఖ్యానమును గృతి నొందిన సేలవు కృష్ణభూపాలుడొకఁడు కలడు. ఆతడే పై పద్య వులోఁ జెప్పబడిన కృష్ణభూపాలకుడేమోయనీ నేనూహించున్నాఁ డను ఒడ్జెయకవియు శేషన్న మంత్రియు దత్తమండలములోనివారై నపుడు శేషన్నమంత్రి యన్నయగు రామయ్యమంత్రి తత్పరిసరమండల మగు సేలమునందు మంత్రిగానుండెననుటలో విరుద్ధముగాన్పింపదు.