పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వె ణు తు గ్ల ఒ డై య్య కవి 207 జ్ఞా, శ్రీరామప్రతిమన్ దదగజు యశళీకృష్ణభూపాల భూ దారా గంభవిచారు విక్రా హరిపదధ్యానై కనిష్ఠాగరి ఫ్లారూఢాత్ముని రామమంత్రివరు నెంచక్రా శక్యమే యి చరన్, ○ ெ బాలగోపాలవిలాసమునకుఁ బీఠిక వ్రాసిన పెండ్యాల పెంకట సుబ్రహ్మణ్యశాస్త్రీగా రీప్యములోని శ్రీకృష్ణభూపాలకుని పెుదట శ్రీకృష్ణదేవరాయలుగా దలంచియుఁ బివ్మట బాలగోపాల విలాసము నందలి వనములలో అలసాని పెద్దన్న, నంది తిమ్మన్న పోకడలే కాక పై కవులకుఁ బివ్మటనుండిన రామరాజభూషణుని వసుచరిత్రలోని సమాసగమనాదులును వర్ణ నావిశేషములుగూడ నిందుఁ జూపట్టుటచే బదునాఱవ క్రైస్తవశకము యొక్క కడపటనున్న నంద్యాలరా జగు శ్రీకృష్ణరాజకడ గృతిపతియన్నయగ రామయమంతియు మంత్రిగా నుండుననియుఁ గృతిభర్త యగు శేషనమంత్రియు కృతికర్త ఒడ్జెయ్య కవియు నా కాలమున సె యచటనే యుండియుందురనియు దృఢముగ దలంప నగుచున్నది. వుఱయుఁ బసి కెక్కిన విజయవిలాసవులందలి కంగుల్ దీరిన పైఠిణీరవిః’ అనువాక్యము దీనియందును “పైఠిణీరవిక కంగుల్ దీరిపొంగా గగా ఆరుమార్పుతోఁ బ్రయోగింపఁబడుటచే పదు నేఁడవకైస్తవశకారంభమున నుండిన చేవ కూర వెంకటకవికిఁగూడ నీతఁడు పిమ్మటనుండెనా యనియనుమానించితిని గాని, యాకాల మున నెచటను 'కృష్ణరాజ నాముఁడు పభువుగానుండకపోవుటచేతను పై 8నీరవికకంగుల్ దీరుట అనునానుడి పాచీన కాలమున వాడుకొన బడు పదమని పెద్దలవలన వినియుండుటచేతను వేంకటపతికిఁ దరువాత వాఁడు కాఁడీతఁడని చెప్పవలసియున్నది, మఱియు నరసభూపాలీయ ములో లేనట్టివియు సంస్కృతమున 'రసమంజరీ' మొదలగు గంథము లలో నభిపిశాతమగునట్టివియు 'నాయి కానాయకరస" నిర్ణాయక బోధ కములగు నంశములలోఁ గూడున బ్లీతఁడు "శృంగారరసాలవాలము' అను గంథమును నరసభూపాలీయమును భట్టమూర్తి రచించిన వెంటనే