పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 2 £30 తు ご 8. 3. § క్ర 3) 2 s 5 నరనుతవిధేయు నొడ్జెయ్య నామధేయు నన్ను మన్నించి యతఁడు పసన్నకరుణఁ 7ত০১ యిట్లనిప గై స సౌకవవుx బాలగోపాల విలాసము ఉ. శ్రీరఘువీరభక్తి రససింధువిహారుఁడ శుక్ల యాజుషా చారుఁడ దేశికాంఫ్రిుపరిచారుఁడ నేవెణుతు గ్లవంశవి స్తారుఁడ వనామక విస్పత్తముఁడకా రఘువర్య పేర శృం గారరసాలవాల మును కావ్యము సే శ్రు జగద్ధితంబుగకా శృంగారరసాలవాలము. / - aبوٹ గి. సగుణ సముదాయు వరవచ సృభనికాయు గద్య ఇది శ్రీమద్రామభదకరుణాకటాక్షలబ్ధ కవితా చమత్కార పెణు తుర్ల కులాలంకార కౌండిన్యసగోత్రపవిత్ర వేంగనార్యపొత సాధు చారిత మంగళగిరిపుత్ర వినయాగుణధ్యు వక వివర్యపణీతం బైన శృంగారరసాలవాలము. ఈ గద్యయందు "వెంగన్యా" పౌత్ర ఆనియుండఁగా బౌల గోపాలలవిలాస గద్యయందు "వేంగనామాత్య"పౌత అనియున్నది. వేంగనామాత్యుడనుట నిజమయినచో సీతఁడు ప్రథమశాఖా నియోగి బాహ్మణుఁడని నిశ్చయింపవచ్చును. ఈ కవి నివాస మేది యో, ఈతఁ డెప్పటివాఁడో తెలియఁదగిన యాధారము లేమియు నీ రెండు గ్రంథములయందును లభింపలేదు. బాలగోపాలవిలాసము యొక్క_యము ద్రితప్రతి, అనంతపురముజిల్లా ధర్మవరము తాలూకాలోని ముక్తాపు రము రైలుస్టేషనునకు నే డెనిమిదిమైళ్ల దూరమునం దున్న పెద్దచిగుళ్ళ రేవు అనుగా మమునందు లభించినదని ముద్రితపతికి పీఠిక వ్రాసిన శ్రీ పెండ్యాల వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రలు గారు వాసియున్నందునను S「3) "శ్రీరఘువీరభకిరససింధువిహారుఁడ" నని వాసిన పద్యములోని