పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

204 ఆ ం ధ్ర క వి త ర 0 గి జి క, తనకన్న తెలివిపరుఁ డిలఁ గనఁబడఁ డెచ్చట నటంచు గర్వంబునఁ তেম্পে దనలోన మరియు మూర్ఖుని సెన దున్నను జెప్పవచ్చు నింపగరావూ ご B క బొక్కలను నక్క వేదకును అక్కరలోఁ గి శ్రీక్రి య మేధ్య వుcశ్రటు వెదకుక్లా కుక్కె_వు కోరి వెదకును తక్క_రిగాc డెపుడు పెడకుఁ దప్పులు రామా! 2. Ο ఈతఁడు దత్తాత్రేయ శిష్యపరంపరలోనివాఁడైనచో క్రీ. శ. ౧-ం ం ప్రాంతమువాఁ డని చెప్పవలయును. పందొమ్మిదవ శతాబ్దియం దీ ముఠము లేదు, ఉత్సన్నమైపోయినది. 225 వెణుతుర్ల ఒడ్జెయ్యకవి =లక్ష>ఇతఁడు శుక్లయజుశ్శాఖకుఁ జెందిన బ్రౌహ్మణుఁడు; కౌండిన్య సగోతుఁడు; మంగళగిరిపుత్తఁడు వెంగనామాత్యపాత్రుఁడు కశిక వి శృంగారరసాలవాలము, బాలగోపాలవిలాసము అను రెండు పుస్తకములను రచియించెను. ఆగ్రంథములలోఁ గవి తనను గూర్చి వాసికొనిన పద్యముల నీకిందనిచ్చుచున్నాఁడను సీ. ప్రథమశాఖాన్వయపాదోధిసన్మితు మహనీయ కౌండిన్య మానిగోతు వసుధ శ్రీ వెణుతుర్లవంశపవిస్తారు ననుపమబ్రహ్మవి ద్యావిహారు నాంధ్రగీర్వాణ భాషాదభకోవిదు నౌట కాలం కాదనయనినాదు