పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

202 ఆ 0 ద్ర క ఏ త ర 0 గీ జీ 蘇 వీరందఱును సము "శ్రాలికులు. వీరు నెల్లూరు మండల వాసులు, ఈతిమ్మయ యాఱు వేల నియోగిబ్రాహ్మణుఁడు దత్తాత్రేయ యోగి శిష్యుఁడు యోగానండావభహత. సన్యాసి ఈతని పూర్వాక్రవు విశేషములు తెలియలేదు. ఈ కవినిగూర్చి యిఁక నేమియుఁ దెలిసినది కాదు దత్తా తేయమోగినిగూర్సియు, నాతని శిష్యపరంపరను గుఱిం చియు పరమానందయతి చారిత్రమున వాసియున్నాడను, దానిని బట్టి యీయవధూత పదునాఆవశతాబ్దియం దుత్త రార్ధమున నున్న వాఁ డని నిశ్చయము గాఁ జెప్పవచ్చును. ఈతని శాలమున నే పరమానంద యతిగాయను నిఁకనొక యతీందుఁ డున్నాడు, ఆతఁడును వేదాంత గంథములను గొన్నిటి ని రచియించియుండెను. ఆతఁడు నీతఁడును భిన్నులు, ఆళఁడు దత్తాత్రేయ యోగిపుంగవని పత్యకశిష్యుఁడు యోగులలో సదానందవరదరాజయోగి, శాంశానందయోగి అనువారు శతకకవు లున్నారు, వా రీయవభహతకం రెు భిన్నులు, ുജ്ജബ്ബ് 223 అఖండసచ్చిదానందావధూత ー<登参ヨー ఈయవధహత పురూరవశ్చరిత్ర యను వేదాంత గ్రంథమును రచి యించెను. ఎన్నియా శ్వాసములో తెలియరాదు. పురూరవచక్రవర్తికీ నారదుఁడు తత్త్వోపదేశము చేసినకథ యిందు వర్ణిత మైనట్లేక్రింది గద్య పద్యములవలనఁ దెలియుచున్నది. క, శ్రీమద్వేచాంతార్ధ స్తో మోల్లసదవులచిత్త లోయజభవపు తా! మహితతత్త్వవిధము ద యామతీలోఁ జెప్పమని ధరాధిపుఁ డaగేకా, కవి యవభూత యగుటచే నీతనిపూర్వాశ్రమ వృత్తాంతములే వియుఁ దెలుపలేదు. ఈగ్రంథమెన్నియాశ్వాసములో తెలియదు, ఒక