పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

188 ఆ ం ద్ర కవి త ర 0 గి జీ క, ఆదత్తమంతియనుజుఁడ శ్రీదత్తాత్రేయ యోగి శేఖర సేవా మెూదితుఁడ సుధారస ధా మెూదిత్రుఁడ న్మధ్వమునిమలోద్ధారకుండకా వరగంధచర్చిక ల్వాగ్వి స్తరమచర్చి కలు సూరిహృదయభాగములఁగూర్పుఁ గర్పూరమయపీ టిక్షవనాశనపద ధాటి కలురసజ్ఞసుహ్భనుఖములఁ జేర్చ నతిచిత నేత్రమల్ మక్భాచిత్రము ల్కాన్యసత్క-విజనాత్మల ఘటంచు మహితసువర్ణము ల్మధురసందర్భవ ములు ప్రాజ్ఞమహాశయములనించు గండభేరుండబిరుదవిఖ్యాతమతికి రాయసముమల్లనికిఁ గవిరాయనికిని వుహిని గవిమానులును మంత్రిమాతులును స మానమే యన వెలసిన మానఘనుఁడ கி. నాకుపకర్త. నాకు భేవి నాకు సహశీ యుఁడు నాకుc బ్రా పిల న్నాకు బహుప్రదుం డనిమనంబున వేంకటరాట్సభాజనా నీకము సంస్మరింప మహనీయగుణోన్నతిఁ గన్నయు త్తమ శ్లోకుఁడ మల్లనాహ్వయుఁడ సువతు మత్కృతినాథు నెన్నెదకా, ఈకవి కాశ్రయదాత యగు వెంకటపతిరాయలను నాలుగైదు పద్యములలోఁ గవి యిందు వ 0చియున్నాఁడు, అందొక –పద్యము నీక్రింద నుదాహరించుచున్నాఁడను, గీ కోరి కన్నుల నొ త్రికొనుఁ బలితాభోగి యెదనుంచు సకలకళేశ్వరుండు శిరమునఁ దాల్చుభాషిత దేవి యడుగెడఁ బౌయంగనీఁడు కల కగురుండు క్ష్చీ