పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8 0 ஆ ○ હાઁ ぎ &] విశ 恋 ெ ്) ఆనువు వివాఱఁగ దత్తా శ్రేయగురుని యాను { గుశిష్యు డు పమానిండదీర్థ é°さö○で నీsృతి నుత్సాహలీల వినిన తన పరోక్షవిజ్ఞాన పెయిదవు వ ఆలీయు శివజ్ఞానమేజర్ c: : c Жс గర మొప్ప జగతి విఖ్యాతి గాఁగఁ పరమయోగీందులు భళియంచుం 2SrPKを థ లోన నా చందతార్కాముగను • •

  • శివజ్ఞాన మంజరి పరమానందతీర్దులనియు, పమానందతీర్ధమతియనియు నావూంతువు లున్నట్టు పైగ్యద్యములవలన దేలియుచున్నది.

సంపంగి వున్న శతకమ:_ “సంపగి వున్నా" యనువుకుటముతో 22 కందపద్యములుగల యీశతకము వేదాంతవిషయారవును బోధించు నిట్టిదిగా నున్నది. హఠయోగమువలనఁ బయోజనము లే దనియు, నాత్మసంయోగాభ్యాసము శేయోదాయక మనియు, కపటగురువుల నాశయింపఁ జనదనియు విందు బోధించినాఁడు, సంపఁడి వున్నఁ డొక దేవుఁడు, ఆ దేవుని సంబోధించుచు నీయతి యీశతకమును వాసెను. ఈ దేవుం డెచ్చట నుండెనో తెలియరాలేదు. ముచ్చుపద్య سیاس:ن رعنک క. చలపట్టియు హద్రయో గవుఁ దలపెట్రిక వటిగొడు శ్రా (గ్ర సీంతే &O ED OG 8.) యలసిద్ధి దొరక దక్షియా సలుగా కిందేమియున్నె సంపఁగివున్నా - -○だ。