పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చితకవి ఆనంతకవి 171 పెము సాని రాన లిం 7గానాంను -క్ష

-_:ம்

వనాయక చినతిమ్మాయ్య * ఈవంశవృక మిట్ల వాయుటకు దేవస్థాన శాసనపచురణకర్తల కాధారము లేవియో తెలుపలేదు. ఒవ సంపుటమున ౧లావ సంఖ్యగా బచురించిన శాసనమునాధారముగాఁ గొని యీ వంశవృక్షమును వాసి నట్లు కన్స్బచున్నది. దానిని జదివి చూచితిని, అది పెవ సానివారికి సంబంధించినది కాదు. పెమ్మసానివారిలో రారావులింగానాయcడు పెద తిమ్మానాయఁడు, చినతిమ్మానాయఁడు అను పేరుగలవా రన్నమాటనిశ్చ యమే. కాని వంశవృక్షములోఁ జూపిన సంబంధ మాధారరహితమైనది. కావున నీసందర్భమున నిది యనుపయోగ మైనదిగా భావించి వదలి వేయుదము, ఈ పెమ్మసానివారినిగూర్చి కూలంకషముగా విమర్శించి, కాల నిర్ణయము చేయుట విశేషశనులోఁ గూడినపని. ఈ కవి కాలము వేఱు విధముననియమైనది కావున నావిమర్శన మిట ననావశ్యకను వుeటి యొకప్ప డీపెమ్మసానివారినిగూర్చి వాయదలచి యిటవిడచి వైచితిని. కడపమండలములో, జమ్మలమడక తాలూకాయందలి Eంను మలచింత యను గామమును పెమ్మసానినాయడుకుమారుఁ డైనచిన తిమ్మానాయఁడు తాడిపత్రియందలి వెంగళనాథఆలయమునకు దానమిచ్చి నట్టు యెనుమలచింతగామములోని ఆంజనేయస్వామియాలయములో నొక్ష శిలాశాసన వున్నది. * ఆ శాసన కాలము శా,శ. 1474 సౌమ్య

  • ఇతని శాసనము సం. _ ಇಂಖ್ಯ: ೧೮ గానున్నది. {} మదరాసు రాష్ట్రశాసనములు-కడప-సంఖ్య 897.