పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

| ሽዐ ఆ ం ధ్ర క వి త ర 0 గి జీ ఇతనినివాసము తండ్రి నివాస మైనపెల్లలూ రే యనియు నందున్న హనుమంతుఁడే యిరాత్రని యిష్టదైవమనియు నిశ్చయము గాఁ జెప్ప వచ్చును. ఈతని కాలమును నిర్ణయించుటకు గొన్ని గుఱుతు లున్నవి. ఇతనితండ్రియైన పెద్దనార్యఁడు ౧xxం ప్రాంతమున లక్షణసారసంగ్ర మును రచియించెనని యాతని చారిత్రమునఁ జెప్పియాయింటిమి. రామ రాజభూషణుడు హరిశ్చంద్రనలోపాఖ్యానమును క్రీ.శ. ౧ు లాంప్రాంత మున రచించెను. కావున నాగ్రంథమునకు వ్యాఖ్యవాసిన యనంతయ కవి ౧ులాం వ సంవత్సరమునకుఁ దరువాత దానిని రచియించెననుట నిశ్చయ యుకదా! దీనినిబట్టి కవి కాలము క్రీ. శ. ౧XXం-౧-౧ం అని నిర్ణయింపవచ్చును. Xండికోట దుర్గాధిపతి మైన చినతిమ్మానాయడు తనను గౌర వించెనని కవి పై సీసపద్యములో దెలిపియున్నాఁడు, ఈ చినతిమాశ్ర నాయని కాలమునుగూడఁ దెలిసికొంటి మేని యీ కావ్యరచనా కాలము సునిశ్చితమగును. గండికోటదుర్లపాలకు లగు పెమ్మసానివారు కమ్మ వారు, శూరులు_పరాక మవంతులు-కవిపండితపోషకులు. వీరి కాలములను నిర్ణయించితి మేని అనంతకవి కాలమే కాకుండ నింక ముe3 కొందeటి కాలువుగూడ నియమగును. కాని వీరిలో నేకనానువు గలవా రిరువురు మువ్వరుండుటచే వీరికాలనియమ దుర్ఘటముగా నున్నది. వీరి కాలవిషయమున భిన్నాభిపాయము లున్నవి. వీనినన్నిటిని సమన్వ య ము చేయుటకు నిర్దిష్టము లై నయాధారములు లేవు, అయినను సాధ్యమైనంతవరకు సమన్వయముచేసి, తెలిసికొనవలసియున్నది. తిరుపతి దేవస్థానమువారు వీరివంశవృక్షమును వారిసంపుటము లలోఁ బకటించియున్నారు. దాని నీకిందనిచ్చుచున్నాఁడను,