పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

216 చిత్రకవి అనంతకవి -ఉక్టక్టై>– ఇతఁడు “ఇందువుతీపరిణయ"వును ప్రబంధమును రానుర్కా భూషణకవి విరచితమగు హరిశ్చంద్రనలోపాఖ్యాన మనుద్వ్యపబ్వు మునకు వ్యాఖ్యానమును రచించెను. ఈతఁడు లక్షణసారసంగ్రహ కృతి కర్తయగు చిత్రకవి పెనార్యనకుఁ గుమాగ్రుఁడు. సాంబవిలాసాది గ్రంథములను రచించిన చిత్రకవి వెంకటరమణకవికిఁ దండ్రి, తండ్రి తాత లకువలె నే యితనికిని హనుమంతుఁ డిష్టదైవము హరిశ్చంద్రనలోపాఖ్యాన వ్యాఖ్యానమునం దీతఁడు రచించిన కిందిపద్యములలోఁ దన వృత్తాంతమును జెప్పకొని యున్నాఁడు" శా, శ్రీమద్రావ పదారవిందయుగళీ భృంగాయితస్వాంతు భ క్తామేయాభిమతార్థదాయక దయైకాయత్త నేతాంతు సు తామాదితిదశపియంకర భుజాధామాతి కాంతుక్రా బుధ స్తోమస్తుత్యయశోనితాంతు హనుమంతుకా భక్తిఁ గీర్తించెదకా, సీ, శ్రీహనూ మద్వర శ్రీలుసుకవిత్వ చతురుండ లక్షణసారసంగ్ర ప–co Srనఠించి యుద్యతీ-_ర్తిఁ బ్రఖ్యాతుఁ 彎 డగుచిత్రకవి పెద్దనార్యసుతుఁడ విష్ణుచి తీయాది వివిధ కావ్యామల్ దెలిసి వక్కాణించు ధీరనుతుఁడ Ҳ ండికోటాఖ్యదు స్థలాధ్యకు දඹු # పృథివిమంతున కెక్క- పెమ్మసాని గీ చిన్నతిమ్మక మాపాల శేఖరుండు 7గా రవింపంగ బహుమానగౌరవముగ మనినధన్యుఁడ సెభ్యసన్ను తగు జైక గరిమ పెలయు ననంతాఖ్యకవివరుండ,