Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆయ్యలరాజు రామభద్రకవి 3

కావ్యమును రచించెను. రాయలు మరణానంతర మితడు నలుబది యేcబది సంవత్సరములవఱకు బతికి యుండెను. రామాభ్యుదయమను కావ్యమును రచించి రామరాజు నకల్లుఁడగు గొబ్బూరి నరసరాజున కంకితమిచ్చెను.


మొదటి కావ్య మంతసవంతముగా లేదు, కాని యీ రెండవ కావ్య మగు రామాభ్యుదయము మిక్కిలి ప్రౌఢకావ్యము" అని వ్రాసియున్నారు. కృతిపతియైన గొబ్బూరు నరసరాజు అళియరామరాజునకు మేనల్లుండే కాని యల్లుఁడు కాఁడు, ఈ నరసరాజుభార్య కోనేటితిమ్మ రాజు కూతురు రంగమాంబయని రామాభ్యుదయ కృత్యాదియందలి యీక్రింది పశ్యమువలనఁ దెలియుచున్నది. ఉ. కొనెటితిమ్మ భూవిభునికూతురు రంగమఁ బుణ్యగొబ్బురీ

  శ్రీనరసింహుఁ డాహరి సిరిం బలె బ్రేమనహించి కాంచె స
  త్సూనులఁ చెడ్డతిమ్మవిభు శూంరవుణిం బినతిమ్మరాజు సం   
  ధానిధిఁ గృష్ణధీరు రఘునాథునిఁ బాపనృపాలు రంగపకొ, 23 
       అళియ గామరాజు తన తనయను నరసరాజు యొక్క పినతండ్రి కుమారుడైన యోబర్థరాజునకుఁ బరిణయముచేసిన ట్లీ క్రిందిపద్యములోఁ జెప్పియున్నాఁడు.

ఉ. అల్లుఁడు రామరా జయఁగుటల్లుడు గొబ్బురి యాబల్లేషశు డా

  హల్లకహారి గన్న ఘనునల్ల ఁడు పోషణబుద్ధిగట్టురా
  జల్లుఁడు వింటి నేర్పున సమంచిత రూపమునందుఁ జందనూ
  మల్లుడు దేవక్షీరమణి యల్లుఁడు శతుసమిజ్జయంబునకా. 
     ఈయాబలేశుని భార్య పేరేదియో కవి చెప్పలేదు, అళియ

రామరాజు పెండ్లికానున్న తనకుమార్తె తిరుమలమ్మకుఁ బుణ్యవు కొఱకు (శా. శ. ౧ర__ శ. ౧xరం) క్రోధిసంవత్సరమున ధర్మ మొసంగి వ్రాయించిన శాసన మొకటి బళ్లారి మండలమున మగిమా వినహళ్లి గ్రామమునందున్నది. ౧ అళియర్గావురాజునకుఁ దనయ లెండలో యీతిరుమలమ్మ యెవరిభార్యయో తెలియదు.