పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 15 కందుకూరు రుదయ్య – కక్ష్e - ఇతడు స్వకారకులజుఁడు ఈకులమువారిని పూర్వము కమసా లులనియు నెడివారు. ఆందుచే నీతవికిఁ గంసాలిరుద్రయ్యయని పేరుకూడఁ గలదు. ఇప్ప డీకులమువారిని విశ్వబౌహ్మణు లనియనుచున్నారు వీరు సామాన్యముగా శైవాచార సంపన్నులు. కాని యీకవి శివకేశవ భే దము లేనివాఁడనియు వైష్ణవ ద్వేషి కాఁడనియు నీతఁడు రచించిన గంథ వులు చెప్పని చున్నవి, ఇతో (డు నిరకుశోపాఖ్యాన మనునాల్లా శ్వాసములపబంధమును కందుకూరునందలిసోమేళ్వెస్వామివారికిని, సుగీవవిజయ మనుయక్షగాన వును కందుకూరునందలి జనార్దనస్వామికిని గృతియి చ్చెను. ఆజనార్ధన స్వామి పేర నొకయష్టకమునుగూడ రచియించెను. "బలవదరీ దరీకు హరభాస్వదరీ యరీ డరీ హరీ" యనుమకుటములో నొకశతకము నీకవిరచియించె నని శతక కవులచరితకారులు వాసియున్నారు *gరిని యాశతక మిఫ్పు డెచ్చటను లభించుటలేదు, తాను రచించినగంథములయం దెచ్చటను నీతఁడు తనవృత్తాం తమును జెప్పకొనియుండలేదు. నిరంకుశోపాఖ్యానగ్రంథాంతగద్యయిది: “ఇది శ్రీమత్కా వరపసాదలబ్దవ వర్ణనీయకవిత్వ తత్త్వథె" రేయ పెదలింగనార్యగర్భావ పౌర్ణమాతేయ గురువరాచార్యపదార విందమిళిందాయమాన మానస . . . " ఈ గద్యవలన నీతఁడు కాళికాభక్తుఁడనియుఁ బెదలింగనార్యని కుమారుడనియు, గురువరాచార్యని శిష్యుఁడనియుమాత్రము తెలి యుచున్నది, ఈతని గురువుకూడ విశ్వబాహ్మణుఁడేయని యూహిం పఁదగియున్నది. ఈకవి తనతల్లిపే రెచ్చటను జెప్పలేదు, కాని గంథాంతమునందలి (4 ఆ, 187) “క, అతులతర సోమవార వ్రతనియమధురీణహృదయవారిజసాధ్వీ