పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2 ఆం ధ్ర కవి త రం గిణి

వానికి రెండవయాతఁడు కుమారు డని భావి చుట సంపదాయసిద్ధము. తిప్పయకుఁ బర్వతయ్య సోదరుఁడైనచో వారిరువురి నడుము నాయర్థ మును సూచించు పదము నుపయోగించియుండును. తిప్పయామనీషి. చారిత్రమున నీయయ్యలరాజు వారినిగూర్చి కొంత వ్రాసియున్నాఁడను, 9. అది యిది ఈ సందర్భమునఁ జదువఁదగినది. గద్యలో నున్నవాక్యములకు తిప్పయామనీషి కుమారుఁడు పర్వతయ్య యనియే యర్థము చ్చెవలసి యున్నది.

రామభద్రకవి తన గోత్రమును జెప్పకొన లేదు. కాని హంస వింశతి కావ్యకర్తయగు నారాయణామాత్యుఁడను, ర్యెన మత శాస్త్ర మును రచించిన అయ్యల భాస్క-రకవులును దమతను గ్రంథ యులలో‘c దిప్పన మనీషియు నీరామభద్రకవియుఁ దమ పూర్వలని చెప్పి యు న్నారు. వారిది కౌండిన్యస గోతము. కావన రామభద విహడ నాగోత్రజుఁడే యుని న్ఫియింపవచ్చును.

ఈకవి నివాసము కడప మండలములోని యొంటిమిట్టయనుట నిశ్చయము. కవినిబట్టి కవి కాలము తెలియదు, తిప్పయనునీషి. నిబట్టి యివ్వ లకును నారాయణ కవి ననుసరించి "వెనుకకును తరములను లెక్కించి కాలమును నిర్ణయించుటకం టె కృతిపతి నాధారముగాఁ దీసికొని యినాతని కాలవును గనుగొనుట సులభము.

ఈ మహకవి తన కావ్యమును గొబ్బూరి నరసరాజను సూర్య వంశ క్షత్రియున కంకితముచేసెను. ఇతఁడు గొబ్బూరి వంశజుఁడు. ఆరవీటివారి బౌహిత్రుఁడు, కవి యీ రెండు వంశములనుగూడ రామా భ్యుదయకృత్యాదియందు వర్ణి Oచెను, శ్రీకొమజు లక్మణరావు పంతులుగా రీరామభద్ర కవిని గూర్చి తను మహమ్మదీయ మహాయుగములో “ఇతఁడు కృష్ణరాయ లవారి యన ననుస్తరించి, స్తకలకథా సారసంగ్రహ వును తెలుఁగు

@ ఆందకవిత్తరంగి και - -