పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

148 ఆ 0 ధ్ర క వి త ర ం గి జీ పండితై కానుభవ వేద్యము, ఈతని గంథములయందలి గుణముల నెత్తి చూపుటకు వేఱుగ గ్రంథము వాయవలసియుండును. రామరాజభూషణుఁడు రాజాశ్రయమున విశేష ద్రవ్యాన మొనర్చి యూదనమును సత్కార్యములకై వినియోగించినవాఁడు, ఈతఁ డొక యుగహారము నొసంగినను, ఒక సరసును తవ్వించిన ట్టును ఆలయనిర్మాణమును గావించినను హరిశ్చంద్రనలోపాఖ్యా నవునందలి యీకిందిపద్యమువలనఁ దెలియుచున్నది. §. సుతులఁ బెక్కండ్ర శాశ్వతరానునా మధ న్యులఁ జేసి పిలుచు భాగ్యోదయంబు రచి తాగ్రహారంబు రామచంద్రపురాంక పూతం బొనర్చిన పుణ్య రేఖ నవదివ్యభవనంబు సవరించి శ్రీగావు విభుఁబ్రతిష్ఠించిన విపులమహిమ రామసరోనాను రమణీయముగc దటా కవు వినిర్మించిన ఘనయశంబు సఫలతవహించు నీహరిచ్పందనలక థాయుగనిబంధ చితబంధపబంధ మంకిత మొనర్పు ఘభ కథి ఒక కురుతరాభీప్పితము లెల్ల నొద వు నీకు. రామ రాజ భూషణుఁడు ఆo: నేయోపాసకుడు. కవక్రము ముగా శ్రీరామభక్తుడై శ్రీరామచంద్రుని పేర నగహారాదికముల నొనర్చి తన కుమారులకు శ్రీరామచందుని నామ ములను బెను, కవిజ్వితవులను రచించిన గురజాడ శ్రీరామ మూర్తి పంతులు గారు, నరసభూపాలీయమునఁ గవి శ్రీరామభక్తుఁడని చెప్పకొన లేదనియుఁ, దక్కి-న రెండు గంథములయందును గవి శ్రీరామభక్తుఁడ నని చెప్ప కొనియున్నాడనియు నందుచే, మూర్తి రామరాజభూషణులొక్క-రు 7্য তম) నిర్ధారణ మొనర్చి యున్నారు. మూఁడు గ్రంథములయం