పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రొ మ రా జ భూ ష £నుఁ డు | 4:3 క్షను కొడుకును గిరిక ననుగ్రూ (త్రురుం బుట్టిననయ్విరువుగును శుక్తి છે దయు భక్తిమతియై గిరినిరోధంబువాయ నుప కారంబు చేసి యుపరిచరునకు మెచ్చి కానికయిచ్చిన నాతండు వసుపదుం దనకు సేనాపతిం బేసికొని గిరికం దనకు ధర్మపత్నింగా జేకొనియె." ఈయుపరి చరుఁడే వసురాజు గిరిక నాయిక వీరిపరిణయమే యిందలి పధాన వస్తువు. మహా కావ్యమునకు వలసిన యితివృత్త మును గల్పించుకొని కడురమ్యముగా నీగంథమును రచించిన రావు రాజభూషణుఁడు నుతిపాతుఁడు, ఇది నారికేళపా కమున నున్నదను మాట సత్యము. విమర్శించి యిందలి రసమును చవిగొనిన పాఠకు లామాధుర్యము నెన్నఁడను మఱువక నానందాబ్దిలో నోలలాడు చుందురు. ఈపబంధ రాజమునకు సోమనాధ కవియు, జగన్నాధరాజపండి తుఁడును వ్యాఖ్యానములను వాసియున్నారు. బ్రౌను పండితుఁడు జూలూరి అప్పయ్యపండితునిచే నొక వ్యాఖ్యానమును వాయించెను. ఆధునిక పండితులు కొందఱు మనువసు చరితలలో నేదియు _త్తమమైన దని పశ్నించుకొని యందుభిన్నాభిపాయులై తమతమ వాదములను బలపరచుకొనుట కీ రెండుపబంధములయ.దలి గుణదోషములను వెల్ల డించుచు గంథనులను బకటించియున్నారు. వ్యక్తిగత దూషణము లను పకపాత విమరృనములను విడచివై చినచో నాగ్రంథములు పాఠ కులకుఁ గొంతవలని కుపయోగములని చెప్పవచ్చును. వసుచరిత్ర కృతిపతి తిరుమలరాయలు- ఇతఁడార్వీటి బుక్కరాయలకు మనువుని కుమారుఁడు—కర్ణాణరాజ్యలక్కీ పెుదట సంగము వంశములోను పిదప సాళువవంశమునందును తరువాత తుళువవంశము లోను తుదను ఆర్వీటి వంశములోను చేరి యీ వంశమువారిత*నే యస్త మించినది. ఈరాజ్యలక్కీ ననుభవించిన యార్వీటివంశజులలో నీతఁడే మొదటివాఁడు. ఈతనియన్నయగు నళియ రామరాయలు కర్ణాట దేశ