పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

126 ఆ O ధ్ర క వి త ర 0 గి జీ రామరాజసభ కలంకారప్రాయుఁడని యద్దమూహింపనగును. তে০:3 లౌజభూషణనౌవుము బిరుదనావునుని తలంచు నెడల వసుచరిత్రను రచించినవాఁడు, నరసభూపాలీయకర్తయగు మూర్తి యైనఁ గావ చ్చును. లేదా పేరు తెలియని నది డ్పాక కవియైన కావచ్చును, గవి కృష్ణ దేవరాయల యుడైన యల్లియరామరాజు సంస్థాన ములోనుండి యాత్రని చేత్ర సత్కారములనుబొందిన పద్యములలోఁ జెపుఁబడి యున్నది. కావునను వసుచరిత్రమాను అభియరామరాజు తమ్ముఁ డైనతిరువుల రాయలకు గృతిగాయిచ్చినను, ఈకవి యళియ రాను రాజ నాస్థానమునందుండి యనేకకృతులను రచించినట్లు చెప్పబడి యుండుటచేతగు, రానురాజు సభకు భూషణప్రాయుఁడ గా నున్నవా డోనియు నందుచే నీతనికి రామరాజభూషణుఁడను బిరుదు నామము గలిగెననియు, నిది బిరుదునామమే గాని నిజనానుచు గాదనియు, గలంపనగును. ఇతని తండ్రికిగూడ వెంకటరాయభూషణుఁ డనునది రుదనామమే గాని నిజనానుమ కాదనియు, నాతని నిజనానుచు సూరపగాజనియు నొకపక్ష చువాన్రిచే. దలంపబడుచున్నది. ఈ వెంకట Tయలెవ్వ రని యడుగుదురేమో ! క్షాంకటరామనావధారు లగు పభువులా కాలమున నలుగురైదుగురున్నారు. అదెవరైన నొకరు గౌవచ్చను. ఎవ్వరోయేల? నరసభూపాలీయ కృతిక లగు పోచిరాజు వారి వంశములోనే యొక పెంకట రాయలు కలు ఆతనిని కవి OOJ+8 ుదిపద్యములో వంచియున్నాడు, చ, అతనిసవలోదరంు చతురంబుధి వేష్టిత భూధుగంధరుం డతులితశౌర్యభీకరభుజాగుఁడు వేంకటరాజు వొల్సు నా కీ తిపతి దానవాసనల ఖేచరశాభిఁ దిరస్క_రింపఁగా వితతతదీయదుర్యశము విస్ఫుటమా నలి మండలాకృతికా, సూరపరాజపోషకుఁ డీ వెంకటరాయులైనఁ గావచ్చును, మరి యోుద్ర వెంకటరాయులైనఁ గావచ్చును, ఆ కాలమున రాజులయాష్ట్రా నముల నుండకవు లా రాజునకు భూషణులని బిరుదునా వువులుగా వేసి