పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

នៈ రా ము రా జ భ్రూ ష ణు ( డు [25 ఈవాకములను విమర్శించినందువలన గలిగెడు ఫలితములివి:— సూరప గ్రాజును, వెంకటరాయ సూషణుండును, వేఱునామము లలో నున్న ఒక వ్యక్తి యేయని యే కారణముచేనైన నిర్ధారణమగునెకల మూర్తి, రానురాజభూషణ కవులు, సోదరులగుదురు, ఒక వేళ మూర్తి రావు రాజభూషణు లొక్క-వ్య క్షయేయని బుజువగు నెని సూరపగా : పెంకటరాయ భూషణులు నొక్క_రేయగుదురని వేల్లు చెప్పనక్కఱలేదు, రెండునామములొక్క-వ్యక్తి కుండునప్ప డందొకటి నిజనామైయుండి రెంకవది తలికందులో, బంధువులో, యుంచిన మద్దుపేరో, "క్రాంధ్ర సందర్భముననుసరించి పజలు వాడుచువచ్చిన పేరో, కాక పండితులు గాని ప్రభువులు గాని సంఘముగాని యిచ్చిన దిరుదునామమో కాక యావ్య క్తి యొక్క- ప్రజ్ఞావిశేషమునుబట్టి వచ్చిన నామ మో, యయి యుండుననుట లోకానుభవ సిధ్ధము. నిజనామమనగాఁదలిదండ్రులుంచిన పేరు. తలిదండులుతమకొమరునకు పసితనమున మొట్టమొదట వెంకట రాయభూషణుడని పేరుపెట్టిరని తలంచుట యంత్ర సమంజసమ7గా నుండదు. సూరపరాజ , వెంకటరాయ భూషణనామములొక వ్యక్తివేయని చెప్పవలసివచ్చు నెడల సూరి పరాజు నిజనావుననియు, వెంకటరాయ భూషణుఁడనునది బిరుద నామ మునియు, నళ్లే మూర్తి రామరాజభూష ణులలో “మూర్తి" నిజనామమనియు, రామరాజభూషణుఁడనునది బిరుదునావు • వనియు భావింపవలసియుండును. రామరాజభూషణశబ్దము బిరుదనామమనియు నా తని నిజనామము మూర్తియనియు, ధృవపడు నెడల నీవివాదమంతయు నంతరించి, పైని చెప్పిన గ్రంథత్రయమునకుఁ గ_యొక్కఁడే యుగును. రానురాజభూషణుఁడని తలిదండ్రులుంచిన నామమే యైన యెడల, శ్రీరామచంద్రుని నా యములో శివుని నావు మును జేర్చి రామరాజభూషణుఁడని వారు పేరుంచిరని చెప్పవచ్చును. కాని యట్టి పేరును తలిదండ్రులుంచిరనుట సామాన్య విషయము కాదు, ఆయర్ధమును సూచించునట్టింతకం సులభనుగ నుండునట్టి పేరుంచి యుoదురని తలంచుట భావ్యము, అది బిరుశనామమని భావించు నెడల