పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పింగళి సూరనార్యఁడు 119 నైన యీ కావ్యమునకు వుహాపసిద్ధి నిచ్చుఁ గావుత కరుణ లక్ష్మీశ్వరుండు కేరళ దేశీయుఁ డగురవివదేవుఁడను నొక కవి నంస్కృత మునఁ బ్రద్యుమ్నాభ్యుదయవును పేర నీకథ నే నాటకముగా గచియించి యున్నాడు. ఆనాటకమునకును నీపబంధమునకును నితివృత్తమునం దును పాతల నామములలోను జాల పోలికలున్నవి. ఈ రెండును జది వినవారికి ఎవరినే వర నుకరించిరని సంశయము కలుగును, గాని పరిశీ లించి చూచినచో వీరిరువురును గూడ హరివంశము నాధారముగాఁ గొని తమతమ గంథములను రచియించి యుండిరని స్పష్టమగును. రవివ దేవుఁడు కీ శ, ౧.అరం పాంతము వాఁడని మూఁడు శాసనముల నాధారముగాఁ గొని పీఠికా కారు లగు శ్రీ త, గణపతిశాస్త్రీ గార నియించియున్నారు. ఈసూరనార్యునిఁ దను లేవు గంథములలో నుతించిన కవులు పెక -ర కలరు. ఒక్క- పద్యమదాహరించెదను. ఉ. శిష్టకవిత్వవైఖరి విచిత్రతరాఘవ పాండవీయ ము త్కృష్ణముగా రచించి జగదేకనుతుల్లని ఛాతిలో నవ దష్టయనంగఁ బక్కభవసన్నిభుఁ డైన మహాకవీశ్వరా భీష్టతమప్రభావుఁ డగు పింగళిసగారకవీందుఁ గొల్చెదన్. సౌ8 డూరి 8 పెదరామామాత్య డు. సాంబోపాఖ్యానకర్త యగు మో చెర్ల నన్నయకీసూరనార్యుఁడు మూ తె" ను హ వంశములోనివాఁడఁట_ "పేవు మదీయ మాతామహవంశవి ప-శిరుం బింగళి సూరనార్యం దలCచి సాంబోపాఖ్యానము -శ్రద్రోవి రచించిన కళాపూర్ణోదయమునకు మూలాధారమును గూర్చి భారతి పతికలో పండితులు చర్చించియున్నారు. వివిధో ద్యానములనుండి బహువిధ కుసుమంబులం దెచ్చి రమ్యతర మగు మూలa