పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

:8] పింగళి సూరనార్యుఁడు 109 మన కంతదూరముగా నుండదని నాయభిప్రాయము, అట్లయినచో నారపరాజు జన్మము ౧రలాం ప్రాంతమును నాతని కుమారుడైన నర సింగరాజు జననము ౧ుంX పాంతమును కృతిపతియైన కృష్ణమరాజు జనన వు ౧ X 3 o ప్రాంతమునైయుండి, యూతనికిరువది లేక యిరువది యైదు సంవత్సరముల వయసునాఁ డనఁగా క్రీ. శ. ౧xxం సంవత్సర పాంతమున కథావూర్ణోదయ రచనము జరిగియుండవచ్చును. కృతిపతి యీ కావ్యమును రచించి త్ర నకంకితమొనర్పుమని, కవిని గోరిన బ్లీ కింది పద్యములలోఁ జెప్పియున్నాఁడు. శా. నీచే నొక్క మహాప్రబంధము గడుకా నిర్ది దసారస్య 競) లాచితంబగు దాని నోయనఘ! వాలాయంబు చేయించుకో మాచిత్తంబున వేడ్క- యుండునిది నీమాధుర్యధుర్యోరు סרסס గ్వైచితికా సఫలంబు చేయును సుధీవర్గంబు లో వ$* యునన్, వు. ఇటు మన్స్టారుడసంహితాదికృతు లింపొందఁగాఁ బెక్కొ_న ర్సుట విన్నారము చెప్ప నేల యవి సంస్తల్యోభయశ్లేష స ఘటన క్రా రాఘవపాండవీయకృతి ಫೆರ್§ಣೆ めて、○3oK エ చ్చట నెవ్వారికి నీకె చెల్లెనది భాషా కావ్యమం చేయఁగన్, క. అని యాదరణము మిగులం దనర నియోగింప నేను నా కొలఁది గనుం గొని క్షీయ కొంట్ర - ద X నా యనభు ( డు సంకల్పసిద్దుఁ డను నమ్మికచేకౌ, వ, ఇవ్విధంబునం బూని యున్మహాపభువు సగౌరవ నియో Ko్సున కు ననుగుణంబు గా మదీయశక్త్యనుసారంబున విచారించి యపూర్వ కథాసంవిధానమై చిత్రీమహనీయంబును శృంగారరసపాయంబును ಬುಣ್ಣ: వస్తువర్ణనా కర్ణనీయంబును నగు కభాపూర్ణోదయంబను మహాకావ్యంబు నిర్మింపం Kడంగితి, | ఈ వి క విత్వమెట్లుండవలయునో గంథమందలి పాత్రలచేఁ జెప్పించి వానిచేఁ దనకవిత్వమా విధముగా నున్నదని సూచింపఁజేయు చుండును, అందుల కీకిందిపద్యములు తార్కాణములు,