పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పింగళి సూరనార్యఁడు 107 ఈవిషయమునుగూర్చి కవి కళాపూర్ణోదయమునం దిట్లు వర్ణించి యున్నాఁడు ఉ, వాలినకీర్తి బెంపెసఁగి వారలలో నరశింహరాజు నం ద్యాల పురాధిపత్య విభవాతిశయంబు వహించి మించె ను ద్వేల నిరూఢి నెల్లెడల విశ్రుతమై తనవంశ మెల్ల నం )Y مساحساده לשיc ధ్యాలపదప్రసిద్దిఁ దనరారుచు నెంతయు ఁ దేజరిలఁగన్ @ ெ ty) 5 ఈనరసింహరాజున కైదుగురు తనయులు. ఇందు రెండవ యూతఁడు నారపరాజు. ఈనారప గ్రాజు కొడుకు నరసింగరాజు, ఇత నికిఁ బెదకొండమ, చిన కొండమ యని యిరువురు భౌర్యలు. ఇందు చినకొండమ కుమారుడైన కృష్ణమరాజే కళాపూర్ణోదయ కృతిపతి, ఈవంశవృక్షమును బరికించితి మేని, ఆర్వీటి బుక్క-రాజునకుఁ మూల పురుషుడైన గృతిపతి కృష్ణనురాజు, మునిమనుమని మనుమ డగుచున్నాఁడు కృతిపతికిఁ బితామహుఁడైన నారపరాజు, కొండ వీటివద్ద కుతుబన మల్కు-లో జరిగినయుద్ధములోఁ బాల్గొనిన బ్లీకింది పద్యములోఁ గవివర్ణించియున్నాఁడు, చ, వదలక యుత్కళేంద్రునిసవాయి బరీదు నడంచు దుర్జయున్ గుదు పనవుల-c తల్లడిలఁగొు మహాద్భుత సంXరంబులో నెదిరిచి కొండవీటికడ నెవ్వరుసాటి విచిత్రశౌర్య సం పదపస నారసింహవిభుపకి నారనృపాలమాళికికా, కొండవీటివద్ద కుతుబనములు-ను జయించినది శ్రీకృష్ణదేవరాయ లనియు నీయుద్ధము హూణశకము ౧xox వ సంవత్సరమున జరిగిన దనియు, చరిత్ర "కారులు వాయుచున్నారు. ఆయుద్ధమనం దీనంద్యాల నారపరాజు శ్రీకృష్ణరాయలకు సాహాయ్య మొనర్చెనని చరిత్ర "కారులు వ్రాసి, పై పద్యము తుదాహరించియున్నారు. కృష్ణదేవరా యలకు సహాయులుగా నున్నవారిని వ o-చిన కృష్ణరాయ విజయము నందలి యీకింది పద్యములో నంద్యాలవారుహడ సుండుటచే, యినా