పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పింగళి సూరనాన్యుఁడు 99 బింగళి గాదయాదు లిటఁ బెంప్సవహించిన యుపదాదులా جستای ۹ می పింగళి గోకవగా 総○○cex) まうで చాలపసిద్దులెల్ల చోన్, ெ ఈపద్యమునందు "ఇట" అని చెప్పెనే కానితనవాసగ్రామమేదియో చెప్పలేదు. కాని యీతనినివాసము "గౌతమినాపరిస్సమ" "కృష్ణ కెలం కులు" "పలనాఁడు" "పాకనాడు" పూతము కాదని త*ఁచుచున్నది. పింగలి యనుపు మెచ్చటనున్నది యుఁ దెలియలేదు. నిజాము రాష్ట్ర ములోనున్నదని ననుచున్నారు, రాఘవపాండవీయమునందలి “శోభి శ్రాపస్తంబసూత్రు" ననుప ధ్యమే కృతిపతిపలికినట్లుగాఁ గభాపూ దయమునందును వేసి కొనినాఁడు, ఈకవికి మూలపురుషుడైన గోకనామాత్యుఁడు గంధర్వి నొక దానిని దాసిగా నేలెననుటను గురించి యొకకథ కలదు. ఆకథను బ్ర. శ్రీ కందుకూరి వీరేక్షిలింగము పంతులు గారు ఆంధ్రకవుల చరిత్రమున వ్రాసి యున్నారు. ఆకథను వారి వాక్యములలో నిట వాయుచున్నాఁడను 'ఈ పింగళివారి పేకికథను జనులీప్రాంతములయం దిప్పడు సహి తమ వాడుకగా చెప్పకొనుచున్నారు, పింగళిగోకనామాత్యుఁ డొక Αυτος డరణ్యములో సంచరీ Q చుచుండ (7నా, ఆత్తని కొకసుందర వుంున పూస దొరికినదట. అతఁడాపూసను దెచ్చి తనలో వేసి దాఁచె నట! ఆదినమునందే మేకియను పేరులో నొక తెవచ్చి వారి యింట దాసిగా కుదిరి మిక్కిలి విశ్వాసములో పనులు చేయ మొదలుపెట్టనఁట ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత గోంకనామాత్యునిభార్య గగ్భవ తియై పసవసమయము సమినాపించినప్ప డాపురిటియింటిలో పేకిని కావలిపెట్టిరనియు, అది యా కావలియున్న దినములలో నొకనాఁటి రాతి బ్రౌను శయనించినస్థలమునుండి లేవక్ర యే నాలుకను దీర్ఘముగా చాచి దానితో దీపమెగసనఁ ద్రో చెననియు, అదిచూచి యాతని భార్య భయపడి జరిగినవృత్తాంతమును భర్తలో చెప్పెననియు, అందు విూద వారు దాని నేలాగునైన వదల్చుకోవలెనని యెటువంటి యసా ధ్యములగుపనులు చెప్పినను, పేకివాని నెల్ల నిముషములో నిర్వహించుచు