పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

96 ఆ ం ధ్ర క వి త ర ం గి జీ ఈజగ్గకవియే కాకుండ నిఁకనొక యాతఁడుకూడ నిశ్లే పూర్వ కవులగ్రంథములలోనుండి వర్ణ నాంశములలోఁ గూడియుండి న పద్యము లను సేకరించి, యొకగ్రంథముగా సంథానించియున్నాడు. ఈ రెండవ సంధానకర్త పేరెఱుంగరాదు. ఈ గంథను నుదాహరణ గంథమని వాడుచున్నారు. పండితాగ్రగణ్యులగు శ్రీ వేటూరి ప్రభాకరశాస్తులు 7గారు చాల స్ట్రమచేసి OOUToTতৈ০৫১১ గ్రంథములలోని పద్యములను సము కూర్చి పబంధరత్నావళి యను పేరున నొక గంథముగాఁ బకటించి యున్న వారు. ఇందుమూలమున దాదాపు డెబ్బదిమంది కవుల పేర్లను వారు రచించిన గ్రంథనామములును దెలియవచ్చుచున్నవి. ఆయు దా హరణ గ్రంథములను, జాగ్రతగఁ బరిశీలించినచో, మరియు జగ్గనకవి కృతమైన పబంధరత్నాకరమునందలి తక్కిన రెండా శ్వాసములును లభించినచో నింకను మఱికొందఱు కవులు బయలుపడవచ్చును. -ఈసంధాత్రల కాలనిర్ణయము కొఱకై கு ప్రభాకరశాస్తులువా రీకిందివాక్యములను వాసియున్నారు, "ఇర్వురు సంధాతలును గొంచె మించుమించు గా సమకాలమువారనియే తలపవచ్చును. మనమెఱింగి నంతలో జగన్నాథకవి యుదాహరించిన వారిలో మాదయ్యగారి మల్లయ్య, తెనాలి రామలింగయయును, రెండవసంధాత యు దాహ రించినవారిలో నల్లసాని పెద్దనార్యఁడును నర్వాచీనులు. జగన్నాథ కవికంటె నిర్వదేండ్లు రెండవసంధాత ప్రాచీనుఁడయినఁ గావచ్చును." సుప్రసిద్ధకవిశేఖరు లగు పింగళి సూరనార్యుఁడు రావురాలు భూషణుఁడు మొదలగువారి పద్యము లీగ్రంథములో నుదాహృతము లైనట్లు కాన్పింపదు. దీనినిబట్టి యీజగన్నాథకవి కీ.శ. لا لاره o-بتا o ప్రాంతమువాఁడని నిర్ణ యింపవచ్చును. ప్రబంథరత్నావళియం దుందాహృతులైన కవుల నీగ్రంథమున నచ్చటచ్చటఁ జేర్చచు వచ్చితిని ఈసందర్భమున శ్రీప్రభాకర శాస్త్రీలు గారియాంధ్రషా సేవ యశ్యంతము కొనియాడదగినదని చెప్ప వలసియున్నది.