పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

212 రామా పెగడ జగన్నాథకవి -డక్టేకై - ఇతఁడు నియోగిబ్రౌహ్మణుఁడు; ఆపస్త ంబసూత్రుఁడు కౌశిక గోత్రుడు గంగనామాత్యునకును జానమకును బుత్తుఁడు; రామ మంత్రివీరమాంబలకుఁ బౌత్తుఁడు; ఈకవి కాపుర స్తలము కృష్ణామండ లమునందలి యేలూరు సమి"పముననున్న పెదపాడు నివాసుఁడగుటచే సీతనిని పెదపాటి జగ్గనయని వాడుచున్నారు. కాని వీరి యింటి పేరు రామాఘ్రగడవారయిన బ్లీకింది పద్యములో నన్నది ఈకవి, అనేక కవుల గ్రంథములలోని వర్ణనాంశములు గలపద్య ముల నేర్చి యయిదా శ్వాసములుగాఁ గూర్చి దానికి బబంథరత్నా కరవుని పేరుపెట్టి, దానిని శ్రీజగన్నాథస్వామి కంకీ తము చ్చేను. ఇందు మూఁడా శ్వాసములు మాత్రమే తంజావూరు పుస్తక భాండాగార ముననున్నది. ఆగ్రంథమందలి కృత్యాది పద్యములను శ్రీ వేటూరి ప్రభాకరశాస్తులుగారు తమ ప్రబంధరత్నావళిలోఁ బకటించియున్న వాని నీక్రిందఁ బొందుపరచుచున్నాఁడను, గ్రంథవిస్తరభీతియున్నను, ఈకవి కాలనిర్ణయ మనేక కవుల కాలని యమునకు దోడుపడునది యగుటచే నీజగ్గనకవి కాలమును సరిగాఁ దెలిసికొనుటకై భావిపరిశో ధకులకు సాహాయ్యమగునను తలంపున నాపద్యముల సన్నిటి నుదాహ రించితిని, జగన్నాధస్వామి కలలోఁ గన్పడి తన కీగ్రంథము నంకితము సేయుమని యానతిచ్చినట్లు కవి చెప్పకొనియున్నాఁడు సీ. శ్రీకరనవపుండరీక సంపదలకుఁ l గవయైన నేతయుగంబులోడ శంఖ శౌ స్ఫుర చృక్ర Kదాఖోభి 汽“ | తములైన హ స్తపద్మములలోడఁ సూర్జిత ముకుటకేయూరి కౌసుభచారు | انگلیسی است. రమణీయమణిభూషణములలోడఁ