పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నూ తనకవి సూరన్న 87 స్వర్లనున రంభౌద్యప్సరసలుండ, భూలోకమున వేనవేలు వేశ్యాలయములుండ, మన్మథ కుబేరులు ద్రాపెనె రామ వేశ్యలను దీర్పరు లను గా నెన్నుకొనుటవలనను, గృతిపతియు సమాధానకర్తయు భీమే శ్వరుఁడగుటనుబట్టియుఁ జూడఁగాఁ గవి గోదావరి మండలములోని వాఁడును, విశేషించి, గ్రామ్స్లో రావు పరిసరములవాఁడనియుఁ దోఁచు చున్నది. కg్చ క్రి ( గురువైన ముదిగొండ హటి యస్థుర మంత్రనిరతు ( డైన క్లికిందిపద్యమువలనఁ దెలియనగును. చ, దొరయు నఘాగోరమంతనిరతున్ పతివాది మహాంబురాశిని స్థురబడబానలుకా ఘనవిశుద్ధచరితుని శాంతమూర్తి భా సురనిగమార్దతత్త్వగుణశోభితు దేశిక చక్రవర్తి వు ద్దరు ముదిగొండ వంశగురు భహటిఁ గొల్చెద నిష్టసిద్ధకిన్, ෆ ఇకార సంధి మొదలుగాగల ప్రయోగములున్నను నీతనికవిత్వము మొత్తనువివాఁద సరసమగనే యున్నది. శైలికై పై నినుదాహరించిన పద్యములే చాలియున్నను మఱి మూఁడు పద్యముల నిట వాయుచు న్నౌఁడను, ఉ. లాలితరహపయావనవిలాససమగ్రత చాల నొప్పనీ లాలక వేడ్క_ఆ**డ తనయాత్మసుఖంబునకై స్వరూప సం జాలతలోడఁ బోల్పఁ దగు చక్కనివాని రమించు గాక తె" మేమిధనంబులిచ్చినను చేకొనునే వికృతాంగు నెంతయున్, ౧ ఆ. చ, ఇరువదియాలు వీక్షణములెన్నఁగ నాలుగు వర్ణ చేష్టలుకౌ బిరుదుగ నేడు భూనటన లర్వదినాలుగు దోర్విలాసముల్ సరసత జూపి హంసవృషసామజవాయస శుద్ధసంగతుల్ పరువడి ముల్టనిల్పి సితపంకజలోచన లాడుచుండఁగన్, அ8, ఉ, నాయిక నీవు యినావయసున క్రా గడియింపక వి త్రవుబ్బునే పాయము రూపు సంపదయు భవ్యసమున్నత దేహకాంతులుకా