పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–23) જે జ్ఞా పె § み。 85 యున్నదనితోపఁగా, నన్నయయే యిదిరచియించిన ట్లరణ్యపర్వ و زعیم శేషమును దాను రచించితినని యొక్గా పెగ్గడ చెప్పెనని యొజ్జయపక మువారియభిపాయము. ఈ రెండవ పక్ష ము వారిభావమే కవి భావమని నా తలంపు, “నన్నయభట్ట మహాకవీంద్ర సరససారస్వతాంశపశ తన్నుఁ జెందుటయు' అనువాక్యములీయంశమును బలపరుచుచున్నవి, బార తారణ్యపర్వశేషరచనమునుగూర్చి యొక్గా పెగ్గడ తన నృసింహపురాణమునం దీకింది పద్యమును జెప్పియుండెను. á。 ఉన్నతసంస్కృతాది చతురో_క్తిపదంబులఁ గా వ్యకర్తవై యెన్స్ని కమైఁ బబంధపరమేశసఁ డనంగ నరణ్యపర్వ శే పొనేన్నయ మంధ భాష సుజనోత్సవ మొప్పఁగ నిర్వహించితా నన్నయభట్ట తిక్క-కవినాథుల కెక్కిన భ_క్తి పెంపునన్. ఈపద్యమందును బైపద్యమందునుగూడ నరణ్యపర్వ శేషమని కవి పయోగించియున్నాడు. ఇచ్చట శేషశబ్దమునకు మిగిలినదని యర్థము చెప్పి నన్నయ రచింపగామిగిలినదని భావింపవలయునని శ్రీవీరేశలింగముపంతులుగారు వాసియున్నారు. అట్లు భావింపరా దనియు, శేషశబ్దమునకు మిగిలినదనునర్ధము సరియైనదేయైనను పోఁగా మిగిలినదని యో, లభింపగా మిగిలినదనియోగా యర్థము చెప్ప నలయుననియు శ్రీ వీర రాజుపంతులుగారి యుద్దేశము. ఇప్పట్టున శ్రీవీరేశలింగముపంతులు గారి యభిపాయమే న్యాయమైనది. వీర రాజుగారి యుద్దేశానుసారముగ నరణ్యపర్వమందలి శిధిల భాగపూర ణ మే యెజ్ఞయ గావించియున్న యెడల, ‘నరణ్యపర్వభాగోన్నయ" మనియే యాతండు రచించియుండును. కాని శేషశబ్దము నుపయో గించియుండఁడు. అచ్చటచ్చట శిధిలములయిన భాగములు దక్క-తక్కిన యరణ్యపర్వమంతియు నెత్థాపెగ్గడకు లభించినదనికదా శ్రీవీరరాజు పంతులుగారి వాదము. లభియింపగామిగిలిన యూముక్క-లను చీడపురు గులుదినినయశరములను దెలుపుటకై శేషశబ్దమును బై రెండు పద్య