పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

84。 ఆంధక వితరంగిణి క, ఆవూఁడు సర్వములలో నామాన్యుఁడు నుడువు తెనుఁగు లరసికొని కృతుల్ దాము రచించిరి తిక్క-సు ధీమణి మొదలైన తొంటి తెనుగుకవీందుల్. దీనినిబట్టి యప్పకవి వద్ద నన్నయ రచించిన మూడు పర్వము లునున్న వనితలంపవలయు నందు రా ! అలైున్నటికిని "క్రాదు. ఈ కార ణములచే నీయుత్సన్నకథను విశ్వసింపఁజాలము. ఎక్జా పెగ్గడ, భార తారణ్యపర్వ శేషమును రచియించుటను గురించి యీకింది పద్యమును రచించెను. క, ధీరవిచారుఁడు తత్కవి "శ్రారీతియుఁ గొంత దోపఁ దదచనయ కా నారణ్యపర్వ శేషము పూరించెఁ గ వీందకర్ణ పుట పేయముగాన్. ఈ పద్యము పషీప్త మనియెంచి శ్రీవీర రాజుపంతులుగా రిం దలి రెండవ పాదము దైవయోగమునఁ బడియెనని వాసియున్నారు. ఆందుచే సీ పద్యముపై విమర్శన మనగత్యమే. కాని యిదిపపీ ప్త ముకాదని నేనభిపాయపడుట వలన నిందలి భావమునుగూర్చికూడఁ NTం చెబుట వాయవలసివచి ్సనది. నన్నయకవి తారీతియుఁ గొంతదోప నాతఁడు రచించిన శ్లే ఎజ్ఞా పెగ్గడ యరణ్యపర్వ శేషమును బూరి O చెనని యీపథ్యార్థము. దీనినిబట్టి, ఎత్థాపెగ్గడదని చెప్పెడు భాగమునందు నన్నయకవిత్వము కొంతయున్నదనియు, నందు చేతనే నన్నయరచితమనియే తాను దానినిబూరించితినని యాతఁడీపద్యమును జెప్పెననియు నన్నయపత మువారియభిపాయము. ఈపద్యార్థ వుది కాదనియు, నన్నయకవిత్వ మిందుఁగొంత యున్నదని చెప్పక కవి తారీతియని చెప్పబచే నూ తని కవి తారీతి తనకవిత్వమునందు (పూర్తిగాఁ గాకపోయినను) కొంత