పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

80 ఆంధకవితరంగిణి పతులయందును “ఇక్కడనుండి యెక్టా పెగ్గడ కవిత్వము” تم رفع( వాయఁబడుచుండెను నన్నయరచననులోనితుది పద్యమిది: T a ... ఉ. శారద రాతు లుజ్జ్వలలసత్తర తారక హార పంక్తులం జా రుతరoబు లయ్యె విక సన్న వకైరవగంధ బంధురో దార సమికార సౌరభము దాల్చి సుధాంశువికీర్యమాణ § ర్పూరపరాగ పాండురుచి పూరములం బరపూరితంబులై ఎత్థా పెగ్గడకవిత్వములోని మొదటి పద్యమిది:— చ. స్ఫురదరుణాంశస కాగుచి బాంపిరివోయి నిరస్తరదా వరణములై దళత-మల వైభవజృంభణ ముల్లసిల్ల ను ద్ధుర తరహంససార సమధువతనిస్వనముల్ 写oe)oKc7ャ"c Xరము వెలింగె వాసరముఖంబులు శారద వేళ జూడఁగన్ ఆరణ్యపర్వమునందు మొ_త్తము 9Fంం గద్యపద్యములు కలవు. అందు ౧ 3 aం నన్న యుగ చితములు ౧ELo o ఎజ్ఞయగచితములు దీనినిబట్టిచూడ నెఱ్ఱయ యరణ్యపర్వములో సగముకం"లైుఁ STO చెవు ధికముగా రచియించినట్లు కన్పట్టుచున్నది. ఎజ్ఞా పెగ్గడ తన రచన ప్రారంభమున దై వ పార్ధనాదికము లేమియుఁ జేయక, నన్నయగి చన ము తరువాత నందుకొని పద్యమలను రచించినాఁడు. ఇంతేకాదు నశ్నయ వలె నే యా శ్వాసాద్యంత పద్యములను రాజరాజనరేందుని సంబోధించుచు నే గచింుంచి, గద్యమునందుఁగూడ నన్నయరచితము నియే చెప్పియున్నాఁడు. ఆరణ్యపర్వాంతమునందలి రెండు పద్యములు లిఖితముదితపతులయందు *'ఇక్క-డ నుండి యొక్జా పెగ్గడకవిత్వ وهكة ము” అనువూటలును లేక పోయినచో భారతము కవిద్వయపణీత మనియే చెప్పవలసివచ్చును. ఇంచుమించుగ నాఱువందలసంవత్సరములనుండి, “స్ఫురదరు కాంశ , , , ** అనుపద్యము మొద లరణ్యపర్వాంతము వఱకును, ఎజ్ఞా