పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

s 7 sం క్ష తr గిడి వు నిను సేవించినc N ဗွီလ మా నా వులకున్ క్ష్పీటీన్సూటీఫుట్రగీ ఘనకోటీశక టీకటీ త్రిటిష్ట ట్రీగంధేభ నాట్రికీ పట్రాకీ రిన శ్రీప-శిరిపటీసున ముకుటీ పచ్ఫోటికాచేటిల్ ←Ꮥ కనదామ్నూయము హ*గురింగ! శివలింగా! నీలకళేశ్వగా t ఎ బ్రౌ, హెగడ "రా వూరియు £ణమున కె యెవ్వరై నఁ బయత్నిం سسه مساسلام <-» ہ‘ ھيe తురనియు, నాతని రామాయణ శైలిని దెలిసికొనఁ బాఠకు లుత్స హించుచుందుగ నియుఁ దలంచి యందలి పద్యములను లభ్యమై న న్ని టిని గంథ విస్తగభీతియున్నను నిం ను దాహరించితిని. ఇ తో c డు కి వి స గ్ప గా రు డ ఎయి ను గ్రి చి ( "నె నా ! ఎజ్ఞా పెగ్గడ “క విసర్పగారుడ” వును నొక ఛందోగంథమును రచియించెనని చెప్పచుఁ గస్తూరి గంగకవి కొన్ని పద్యములను ద న యానందరంగ రాట్ఛందమున సుదాహరించియున్నాఁడు. ఇదికూడ నన్న భట్టు లశ ణసారమునంటిదే. ఎజ్ఞా పెగ్గడ లజ్ ణ గంథమును రచియించెనని యెవ్వగు నెఱుఁగరు. ఎవరును జెప్పలేదు. ఈరంగ కవి క్షీ పద్యము లెట్లు లభించిన వో థెలియదు, అయినను భావిపరిశో ధకుల కనుచూలముగా నుండునని యెంచి యూతఁ డు దాహరించిన పద్య ములలో నెనిమిదిపద్యముల సీకింద నిచ్చుచున్నాడను. కవిసర్పగా గుడ తాళపతపతియొకటి తంజావూరునంగును మఱియొక పితి మద రాసు నందును గలవు. వీనియందుఁ గవి పేరు లేదు. ఆ పతులయం దున్న పద్యములును రంగ కవి యదా హరి గచిన గ్యిను లును భిన్న ములు కావు. బసవ నయను నితఁడు కవిసగ్పగారుడవును గి చించెనని తెలియుచున్నది. ఈ బనవన యొప్పటివాఁడో ఆతనికులగోత్రము లేవియో యింక ను నాకుఁ దెలియ లేదు. పట్టాభి గ్రావుకవి యనునతఁడు కవిసర్పగారుడమును రచించెనని చెప్పచున్నారు. ఈ విషయమును ‘వారల చారితమునఁ జర్చిం చెదను.