పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

68 ఆంధ్రకవితరంగిణి జూపిన మూఁడు కారణముల కీకింది విధమున సమాధానము చెప్ప వచ్చును (o) ఆరణ్యపర్వ శేషమును ప్రథమమున రచించుట కాతనికి సంశయము కలుగకపోయి యుండవచ్చును. నన్నయ తిక్క నల భారత భాగములను జదివియున్నవాఁడు కావున వారు రచింపఁగా మిగిలియున్న భాగమును బూర్తిచేసినచోఁ దనకు గొప్పయశము గలుగునని తలంచి కీర్తికాం తౌపరుఁ డైన యావు హాకవి, ఇతరు లెవ్వరును నా కార్యమును జేపట్టకముందు శ్రా నే యాప్స్చ నిర్వహించి తెలుఁగు వారికి గలిగియున్న లోపమును బు" రిచేయవలయునన్న యాత్రము తోడను, నత్యుత్సాహముతోడను, మొట్టమొదట నా భాగము నే పూ_ర్తి చేసియుండవచ్చును. భారతమునందును, దత్క-_రలయందు ను గవికిఁ గల గౌరవ భావము లీకింది పద్యములో వ్య _క్షీకరింపఁ బడినవి. 岳 భాసురభారతార్ధముల భంసలు నిక్క మెఱుంగ నేర మిన్ గాసట బీస శేు చదివి గాధలు దవ్వు తెనుంగువారికిన్ వ్యాసమునిప్రణీతపరమార్థము తెల్లముఁ జేసినట్టి య బ్దాసనకల్పులం దలతు నాద్యుల నన్నయ తిక్క-నార్యులన్. (9) భారతము నందిట్టి మహాభిప్రాయము Ҳe, š3) మొట్ట మొదట సీ భాగమును బూరించెననుటలో వింత లేదు, వుప-శీణాగ్రశ్ర మునకుగల కొఱతను బూ_జేసిన మహనీయుఁ డగుటచే నతనిని విద్వజ్జనము ప్రబంధపరమేశgరుడని పిలువఁజొచ్చిరని తలంపవచ్చును. ঠক కవి "శ్రా కి ప్రబంధపరమేశ్వర బిరుదమును వేసికొనియుండ పచ్చును. కవియారణ్యపర్వశేషమును, నృసింహపురాణమును బ్రబం ధములుగా భావించియుండె నే కాని హరివంశమును బబంధమని యన నేలేదు. (3) నృసింహపురాణమును రచించునాటికి గాజాశ్రయ విూత నికి లభింపకపోయి యుండవచ్చును. అందుచేత చే యీతఁడు నృసింహ