పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-16) له " పె § డ 61 -éঃ S O s-৩ ও ১১৩ ఇతఁడు రచించిన రావూయణ, హరివంశములను వేమారెడ్డి కంకితము చేసియుండెను. వేమా రెడ్డి క్రీ. శ. ౧398-౧ 3 రకా మధ్య రాజ్యము చేసినవాఁడు. కావున నిక వికాలమదియేయనుట నిశ్చయము. ఇతనికి బ"పితామహుఁడైన భీమనమంత్ర్రా వెలనాఁటి చోడుని వలన వున్న న లందిన వాఁడని పైనను దాహరించిన సీసపద్యములోఁ జెప్పి యున్నాడు. వెలనాఁటి చోడులిరువురున్నారు. మొదటియాతఁడుకీ, శ. ౧౧ 3ూ నఆకు నున్న వాఁడు. రెండవ యాతఁడు క్రీ. ്, റ്റ, 2 ഠ oC)ూO న డును రాజ్యము చేసిన వాడు. భీమనమంతిని గౌరవించిన చోడుఁడు మొదటియాతఁడని శీ వీరేశలింగముపంతులు గారభిపాయ పడిరి. రెండవ చోడుఁడని నాయభిపాయము. ఇతనిని వీరేందబోడుఁ డందురు. భీమనమంతి ౧౧ 2: సువత్సర పాంతమున నీవెలనాటి చోడునిచే గౌరవము నందెననియు నప్పటికాతఁడు ముప్పది సంవత్స రవుల యీ-ుడు గలవాఁడనియు భౌవించితి మేని, భీమనమంత్రి జననము కీ. శ. ౧౧రం ప్రాంతమైయుండును. తరమునకు ముప్పది మూడు సం వత్సరములవంతునఁ జూచినచో, ౧౧ 2ూ ప్రాంతమున బొల్లనయు, ○_2)○○ పాంత గున నెఱపోత సూరియు, ౧gుర> పాంతమున సూర నయు, నించుమించుగ ౧9ూం వ సంవత్సర కాలమున మన యెత్థాపె గ్లడయు జన్మించియుందురని తెలంపవలసియున్నది. )ே పంతులుగా రని నట్లు మొదటి వెలనాఁటి చోడుఁడైనచో, సీయంతర మధికమై తరమునకు రఃసంవత్సరములవ్యవధి యేర్పడి యస్వాభావికమగును. ఎత్థా పెగ్గడ, ఆరణ్యపర్వ శేష, నరసింహ పురాణములను, ౧ 3 ౧>-౧ 3_9> నడువు రచింుంచియుండును అటుపిమ్మట の33 ○ー ౧ 3రం సంవత్సగములనడువు రామాయణమును, హరివంశమును జేసి వేమారెడ్డికి గృతినొసంగియుండును. వేమారెడ్డి జీవిత్ర కాలములోనే ౧3 ర> పాంతమున నీకవి ఇx సంవత్సరముల వయసునఁ దనభౌతిక దేమామును వీడియుండును,