పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎ జ్ఞా పె గ్ల డ 59 ○ ادبیات ఎజ్ఞా పెగ్గడకును రాఘవరెడ్డికిని నడుమ రెండు వందల సంవత్సరముల న్యనధియున్నది. ఇంత కాలమునకుఁ దరువాత నేమి పయోజన వుపే క్షీంచి యూవి లేఖకుఁ డీ పద్యములను స్వయముగా రచియించి తన ప్ర తియందుఁ జేర్చియుండును కొన్ని ప్రతులలో నీపద్యములు లేవని యనుచున్నారు. సత్యమే కావచ్చును. గద్య నన్నయ పేర నుండుటచే fly పద్యము లనని సుములసి యోచించి విలేఖకుఁ డిపద్యములను &窓。 వేసియుండుస సియు దాని పుత్రికలలో నీపద్యములు లేకపోయి యుం డుననియుఁ దలంపవచ్చును. ఈ పద్యములను రచించి ప్రతులలోఁ జేర్చుటకంు దీసివేయుట సులభమైన కార్యము. ప్రకీ _ప్తము లని ব533 O O O৩৩-০ పద్యములను వు నము త్యజించినను ద్యజింపవచ్చును. అందువలన నెక్టా పె గ్గడ గుడ్లూరు నివాసియనుట కాధారము పోవును. కాని యంతకం ఒఁ జెడిపోవునది లేదు. కాని యాపద్యము పకి పము కాదనియు, గుడ్లూరు నందుఁ గొంతకాల మి-కవినివసించి యుండెననియు నా గృఢవిశ్వాసము. భాగవత షష్టమస్క-ంధమును రచించిన ఏర్చూరి సింగయకవి వంశములోఁ లాగ్వుడు ఎజ్ఞనపెగ్గడ యొకఁడున్నాఁడు. ఆతనిని గూర్చి సింగయ కవి యిట్టు వ్రాసియున్నాఁడు. సీ, శ్రీవత్సగోత్రుండు శివభక్తియుక్తుఁడా పస్తంబసూతుఁ డపారగుణుఁడు నేర్చూరి శాసనుం డెఱ్ఱన పెగ్గడ పుత్రుండు |్చరన పుణ్యమూర్తి కాత్మజుఁ డైనగా దామాత్యునకుఁ బ్రోల వూంటకు సందను లవిుతగుణులు కసవనామాత్యుండు ఘనుఁడు వీరనమంత్రి సింగధీమణియు నంచితచరి | తు లుద్భవించిరి తే తాగ్నులో యనంగ సొరిది మూర్తి తయం బన శుద్ధకీర్తి