పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజభుజవిక్రమ నీతినిపుణుండు శీలాసగి పురాణశ్రీకాంతుఁ డగుచు అశ్వసామంతుల నాందోళములును వీణాది వాద్యముల వేద ఘోషముల మంగళ పాఠక మహి తకీర్తనల మండలేశ్వరులీల మాన్యగా ‘ਲੰੇ 米 米 米 మంతి శేఖరుఁ డైనమంత్రి కనుజుండు వూని తగుణి యన్నమాంబ కగజుఁడు సంసారమధ్యస్త సాధకోత్తముఁడు గణప నారాధ్యుండు కమనీయమూర్తి ఈగణపనారాధ్యుఁడు యోగశాస్రవేత్త "కావున యోగ శాస్రముల నన్నిటిని బరి "థించి యీస్వరశాస్రమును విరచించెను. సంసార జాతులకు సహజ యోగమున స్వరశాస్రయోగంబు నరిగాగ దలచి హరి మతశాస్త్రంబు హరశాస్త్రమతము వాసిష్ఠ మతమును వల్క-్యయోగంబు నానావు తైకంబు నప నాధవుతము మహితమై యొప్పెడు వూర్తాండమతము కొమరొప్పచున్నట్టి గోరక మతము కడ నొప్పచున్నట్టి కావూక్షీ మతము మొదలుగా వుహిగా విూద ముఖ్యమైయున్న యోగశాస్త్రము లెల్ల āనెూ చిQ చివూ-్చ జీవ పేూ తంబు 7గా జీవునిబట్టి తెరగొప్ప జనులెల్ల దెలియునట్లుగను స్వరశాస్రుమంజరి వర్ణింతు ಶಿ)”