పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-12] రావిపాటితిప్పన్న (తిపరాంతగఁడు) 45 జగద్విఖ్యాతయశుఁ 匣, ఆంధ్ర దేశమందలి భట్రాజులచే సర్వదాఁ గీ_ంపఁబడు చున్న గాయన భాస్క_రుఁడే ౧ూ పద్యము నిందుఁ జెప్పఁ బడిన వా°ఁ డని యీ పద్యమందలి వాక్యనుల వలస నూహింపఁ దగియున్నది. “సరి బే సైరిపు" డను పద్యము కf రాను తనూ మాత్యభాస్క-రుని" పైగాక రాయనామాత్యభాస్కరు నుద్దేశిం చినియె ల నా రాయనామాత్యభాస్కరుఁడీతఁడే యని చెప్పటకు సంశ ౧యింపనక్క-ఉ9 లేదు. 3. 5. ο 3ο ο సంనత్సర వ్రాంతమున జన్మించిన రావిపాటి త్రిపురాంతకుఁడు తిన చరమ వయసున నీ రాయని భాస్క రుని " సరి బేసె గను పద్యమున వర్ణించినాఁ డనినను విరోధముక స్ప ట్టదు. ఇది యుభయసమ్మత ముగువిధానముగాఁ గన్పట్టుచున్నది. కాటయ వేముని యొద్దనున్న భాస్క-రుఁ డీతని మన్మఁ డైన భాస్కగుఁడు గావచ్చును. అని వేమునియొద్ద నగ్రహాగిములను గైకొనిన రాయన భాస్క_రుఁడన వేమునియన్నయైన యనపోతభూపాలుని కాల ములోఁ గూడ నుండి కీర్తిగాంచుచు ম5 823 238 యేఁబడేండ్ల వయసున నన వేమునిచేత నగ్రహారములను గైకొనియుండెనని తిలంపవచ్చును. ఎట్లయినను, త్రిపురాంతకుఁడు ద్వితీయ ప్రతాపరుద్రుని కాలమునం దున్న వాఁడని తలంచుటయే యుచితమని నాయుద్ధేశము. ఈ భాస్కరులను గూర్చి మణి యొక తావునఁ జర్చింతము. త్రిపురాంతకుఁడు రచించిన గ్రంథములనుబట్టి యీతఁడు శివ భక్తుఁ డనియు, శృంగారరసమునం దెస్క-వ యభిరుచికలవాఁడనియు నెఱుంగ నిగుచున్నది ఈతఁడు రచించిన యంభికా శతకమునందలి పద్యములలో భక్తి రసముకల కెు శృంగారరసమే యొక్కువగాఁrసిం పఁబడినది. పార్వతీపరమేశ్వరుల శృంగార లీలావిలాసాదులు భిక్షిరస మిళితములై oుOదుఁ గాన వచ్చుచున్నవి. ఈతనికవిత్వము మృదువై ధారాశుద్ధికలిగి వ్యర్థపద విరహితమై హృదయంగమముగా నున్నది. ప్రబంధర త్నావళినుండి గైకొనిన యీతని పద్యములు కొన్నిటి నిట నుదాహరించుచున్నాఁడను.