పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42. గో న కా చ భూ పతి; వి ఠ ల రాజు నీరిరువుగును సోదరులు, ర(;గనాథ రామాయణద్విపదకావ్య కర్త యగు బుద్ధభూపతితనయులు. తండివలెనే వీగును బణీత కవు లనియు, వీరు రచించినదని చెప్పఁబడియెగు ఉత్తరకాండమును గూడ గంగనాథుఁడే రచియించె ననియుఁ జెప్పచుందు,ు. ఈ విషయమును గూర్చి గంగనాధుని చరిత్రమున వాసియున్నాడను. కావున నాకథ నిట పస్తావించుట పనగు_క్తి యగును. ఈకవులు తమ తండ్రి యవసానకాలమయిన ద వును బిలిపించి, పూర్వ రామాయణ మొు దాను చింతిననియు, ఉత్తగ కాండమును రచించి తన కోర్కెఁ బూ_ర్తిచేయుఁ డని కోరెననియు, నందుపైఁ దా మిరాగ్రంథమును రచించితిమనియు, నీ క్రిందిద్విపదలలోఁ జెప్ప కొనియున్నారు. శీనాథి చరణ రాజీవ సేవకుఁడు భానుకోటి ప్రభాభాసమానుండు మనుచరిత్రుఁడు శత్రువు త్తమాతంగ ఘనఫుటా పాటన కంఠీరవుండు గోన వంశాగ్గవకు వలయప్రియుఁడు నానొప్ప గోన గన్న తీందనకు ననుకూల యైయున్న యన్నమాంబికకుఁ దసయుండు సాహిత్యతత్త్వకోవిదుఁగు దానప్రసిద్ధుండు ధర్మశీలుండు భహను లౌచారుండు బుద్ధభూవిభుఁడు అఖిలపురాణేతిహాస సమ్మతము నిఖలలక్షణగుణాన్వీతము సగుచుఁ దెలుఁగున నొప్పగా ద్విపదరూపమున