పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంస్ట్రకవితరంగిణి తెలియలేదు. అవి యాధారసహితములైనచోఁ గన్నారెడ్డితో పాటుగ నా విద్రలనాథుని శ్రీ" (గూడ బుద్ధ హపతికి సంబంధము లేక పోఁగా, సీరా యువూ రు శాసనము నీసందర్భమున నా ట్రా" ననలోని క్రిం దీక్షి కొనకుండ విడచి వేయవలసియున్నది. కుప్పాంబిక శాసనము " విట్టయకు సోదరుఁ డుగా నొక కాటయ యున్నాఁడు. కాని రావూ రావుగారి "కాటయ కొడుకుఇమ్మడికాటారెడ్డియును కుప్పాంబిక కాటయకొడుకు గుండయు యునై యున్నందున, నీ యిరువురు కాటయలు నొక్క-రు కారనియెుంచి కుప్పాcబిక శాసనములోని వారికిని, రాయచూరు శాసనములోని వారికిని సుబంధము లేదని చెప్పటయే యన్ని విధముe) నుచితముగా గాన్పిం చుచున్నది ఈ రెుడు కుటుగా బముల వారును N*న బా గేయ గుటచే, దా యూదులై యుంగుని తోఁచుచున్నది. శ్రీరామారావుగారి వాక్య 2 رشي ను లూహామా తజనితము లే యైనచో, రాయచూరు శాసనమందలి విఠలుఁడు బుద్ధభూపతిజనకుఁ డే వెూయనుసంశయమున క వకాశము న్నది. అది సత్యమైనచో, బుద్ధభూపతి రాయ వూ రు ని వాసి గానుగును, ఇదికూడ నూహయేగాని సత్యమని నిశ్చయముగాఁ జెప్పజాలము. రాయచూరు శాసనమునుబ గన్నారెడ్డియు, విఠల • పతి యు, కాకతీయులకు సామంతులై, వర్ధమానపుర, రాయచూ గుదుళ్ల ములను బరిపాలింపుచుఁ గీ_ర్తిఁగాంచిర నియు, బుద్ధభూపతి వంశీయులు వారికి దాయాదులై వారితో పాటుగ సై న్యాథిపతులుగనుండి యేస్వ ల్ప ప్రదేశమునకో పరిపాలకులై యుందురనియు నెంచదగియున్నది. వీరిని వాపము బళ్ళారిజిల్లాయో లేక దాని కెదురుగ కృష్ణానదికుత్తర ముస నున్న నిజాం రాష్ట్రములోని వర్ధమానపుర ప్రాంతమో అయి యుండును. రాయచూరు గౌసనమున గన్నారెడ్డి కుడుపులూరి పురి వరాధీశ్వరుఁడని చెప్పఁబడినాఁడు. ఈగ్రామ మెచ్చట నుండెనో ఘోలియ లేదు. బహుశ నిజాము రాష్ట్రమున నుండి యుండు ను. బ. శ్రీ, వీరేశలింగముపంతులుగా రాంధ్రకవుల చారిత మున సీబుద్ధభూపతి కృష్ణా మండలములోని మనుమూరి సంస్థానాధిపతి