పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆo థక వితరంగిణి -క్ర యౌవనమున గోనగన్నారెడ్డి, విట్టలభూపతి యను నిరసన్గుస గన్పట్టుచున్నారు. ఈయిరువు సను సోదరులనియు, నిందలివిలభూప త్రియే రంగనాథ రానూయణ కృతిభర్తయనియు నతఁడు బుద్ధభూపతికి బి తండ్రియైనను, వును లోఁ బినతండ్రిని తండ్రియని 総e)守あぷroモyoö ున్నది. కావున రంగనాథ రామాయణమున నతనిని దండ్రియని వ్యవహ!ంచినాఁ డనియు శ్రీమానవల్లి గామకృష్ణకవిగారు వాసి యున్నారు. ఇది శ్రీకవిగారియూహయే కాని యాధారసహిత మైనది కాదు. కుప్పాంబికి శాసనములో నీగన్నారెడ్డి యుదాహృతుఁడు కా లేదు. రాయచూరు శాసనము, కుప్పాంబిక శాసనమునకుఁ దరువాత పదునెనిమిదేండ్లు పట్టినది అుధ) చేత గన్నారెడ్డి. కుప్పాంబిక శాస నమునాటికి జీవి ) చి యున్నాఁ డనుట స్పష్టము. గన్నారెడ్డియా మెకు సోదరుఁడైనచో నా శాసనమున నాతండుకూడ నుండియుండును. అు లేఁడు కావున గన్నారెడ్డి కుప్పాంబికకు సోదరుఁ సే కాడని నిర్ణ యింపఁదగియున్నది. కుప్పాంబిక శాసనములోఁ జెప్పఁ బడినలింగ ప్రతిష్ట సమయమున గన్నారెడ్డి యచ్చట లేక పోవుటచే నాతని పే రుదాహృతము కాలేదేమో యనియనుకొనుటకు వీలు లేదు. ఆట్టిపతి భావంతుఁ డైన గన్నారెడ్డి యచ్చటనుండకపోవుట తటస్థింపదు. ć誌○ డకపోయినను నాతని పేరు ను దాహరిగాపకుండ నుండరు. కావున గన్నా ಠಸ್ಥಿತೀ గుప్పాంబ సోదరి కాదని నిర్ణయించుటయే సముచితము. అట్టి వుప్యగో దార ఫురుషుఁడు బుద్ధభూపతికి బెదతండ్రియో, తండ్రియో యైయున్న యెడల, రామాయణమునఁ గవి యూతనిని స్మరింపకుండఁ నుండఁడు. కావున దానినిబట్టిచూచినను, సీగన్నారెడ్డితో మన బుద్ధ భూపతికి సంబంధము లేదనియే చెప్పఁదగియున్నది. గన్నారెడ్డితో సంబంధము లేకపోయిన వూనె, రాయచూరు శా సనమందలివిఠలునితో నేమయిన సంబంధమున్నదా ? యని రుగాలో చింపవలసియున్నది. 8విగ్రీలుఁడు గన్నారెడ్డి రాజ్య రక్రౌవు యని