పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–68 | గౌ గ్ల " ను 0 | తి 269 ఈశ్లోకములు మాధవభూపాలుని ఉమామహేశ్వర శాసనము లోనివి, పె ను వాయఁబడిన శాకా ఖే” అను శ్లోకమునాగారపు శాస

  • nr > یا '-ته నములోనిది ఈ రెండు శాసనములలోను మాధవ నృపాలురుదాహరిం పఁబడియున్నారు. ఈ మాధవ నృపాలుఁ డొక్క_cడేయునిపంతులుగారు ను శ్రీకో రాడ రామకృష్ణయ్యగారును నభిప్రాయ పడియున్నారు.

£© سہ،-- ג "కాని యది పొర పాటు శీనాథ కవిని సన్మానించిన సర్వజ్ఞసింగము

  • میت గాయని విషయములో శిరామకృష్ణయ్యగారికీని పంతులు గారికి విభిన్నా భిప్రాయ మున్నది కావి పోతరాజమంతిగా నున్న మాధవ నృపాలుని విషయములో వీరిరువుగు నే కాభిప్రాయులై, ఆ మాధవనృపాలుఁడు “ళాకాఖ్యే అను శ్లోకమున వర్ణితుఁడయిని యాతఁడే యని నిశ్చ oు o-చి దానినిబట్టి గౌర న గ్రా లు;్స వు నిర్ణయించినారు. "శ్ర్చా వాస్తవ మది కాదు శీమానవిల్లి రామకృష్ణకవిగా గును నిచ్చట నొకపమా

rv్న ES "... దమునకు లోనైరి. ఇరువురి మాధవ సృపాలుగు నొక్కరు గారనియు, వారు లౌత్ప్ర, మనువులగు భిన్న వ్యక్తులనియు, నిర్ణయించియు, “ళాకాఖ్యే అను శ్లోకములొ సి మాధవ సృపాలుఁడు తాతయనియు, మౌత రాజును మంతిగా గైకొనిన మాధవ నృపాలుఁ డౌతని వునువుc డనియు భవుపడి, 六"5 3 ででe)※○o ຮິງ ※ の>翌oo పాంతమని యూహించినారు. కాని యిదియును వాస్తనము కాదు. ఉమామహేశ్వర శాసనమునం జీ సౌరన పెదతండియైనపోత రాజు మంతిగా నున్న ట్లు దాహరింపఁ బడియున్నది. గౌరన కాలనిర్ణ యమున కీ శాసనముతో మూతమే పనియున్నదిగాని నాగారపుశాసన ముతోఁ బని లేదు. ఉమామహేశ్వర శాసనమునం దీకింది శ్లోకములో శాసన కాలము చెప్పఁబడియున్నది. & 6 దం త్యాంకార్కి- శ కాబ్ద శాలిని వరై న నే ఫాల్గునే వూ సే దాచయసింగ భూపత్రిసుత శ్ళీ మాధవో భూధనః శీవై లోత్తరతోరణే భువి మహేశశ్యాలయం నూతనం పాపాడైస్సుదృఢం సురాసురనుతం గమ్యమ్ముదాచీకరత్,