పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/277

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

268 ఆ 0 ధ కవి త ర ం గి (ಬ t#. వీరేశలింగముపంతులుగారు, ఈశ్లోకము వే యు దా హరించి, యీ మాధవ నృపాలుఁడు, బేతాళ రెడ్డి కెనిమిదవ తతము వాఁ డని నిర్ణయించి దానినిబట్టి గౌరన కాలనిర్ణయ మొనర్చినారు. శీనాధు ఁడు వర్ణించినసర్వజ్ఞజింగమ భూపాలుఁడు బేతాళ రెడ్డికి బదియ వ తర వునాఁ డని పంతులు 7గాగు శీనాథుని చారిత్రమునఁ జెప్పి యుండుటచే, ਉ`ਾਦੀ రామకృష్ణయ్యగాగును పంతులుగారు ను నీవిషయమున భిన్నా భిప్రాయ లగుచున్నారు. ( ‘ါ. 3. మానవల్లి రామకృష్ణకవిగారు భైగ వకవి శ్రీరంగనూ హాత్మ్యమునకుఁ బీఠిక వాయుచు, నందు ప్రైజ్లోకము నే యు దాహ BO వి యందుఁ జెప్పబడిన మాధవ నృపాలుఁడు గౌరన పెదతం డి యగు పోత రాజు మంతిగానున్న మాధన నృపాలునకు, సి గ్రావు 'న-ంుఁ డని నాసి యున్నారు. వీరి యభిప్రాయము పై నిరువురి యభి పాయnు e০৯ ° నేకీభవింపక వేఱుపడుచున్నది. ଷ୍ଟ୦ దేదిసత్యమని చూడవలసియున్న ది గౌరి న కాలవును ်) ့ ့ ့ ့၊ oుంచుటకు వేఱుమార్గమున్నను, పండితవర్యలగు నీగ్రియభి పాయ మలం దేదినిజమో తెలిసికొనుట యావశ్యకము. కావున దానిని గూర్చి యూలోచింతము. | ?). Uż వీరేశలింగము పంతులుగారు కవు- చరిత్రములో ఈ మాధవ నృపాలునకు పెద్దనసుతుడైన పోతరాజు మం| తియైనట్లు వెలు గోటివంశచరి తమునం దుదాహరింపఁబడిన యొకశిలాశాసనము లోని ఇూక్రింది శ్లోకములవలనఁ దెలియవచ్చుచున్న &。 శీవుతో మాధవేంద్రస్య రాజ్యాంగై కధురంధః మంత్రీ పోతనా మూసీత్ సర్వశాస్రవిశాదః యస్యామాత్యశిఖామణే కవిపర స్తోతైక పాతీకృతాం మత్వా వాకృతి రిద్ధనీతిసుభగాం నాగ్వైఖరీం లజ్జ తే సోయం పెద్దన మంత్రివర్యతనయః శ్రీసోతరాజోన్వహం “කිංඝ స్యాస్యమహోపకార రచనాం సమ్యజ్ముదాక రత్" అనివాసియున్నారు, -