పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

266 ఆంధ కవితిరంగిణి కవితండి అయ్యలమంతి యని వాయుట లేఖకుని పొర పాటని తోఁచుచున్నది. పైనుదాహరించిన ద్విపదలలోనే ఒకచోట “ఎల్లమంతి” అనియు వేఱ"కచోట ‘అయ్యలమంతి” అనియునున్నిది. “మతిమంతుఁడెల్లన మంతిపుంగవుఁగు” అనియుండనలయునని శ్రీవీరేశలి-గము పంతులుగా గాంధక వ్రుల చరిత్సనున వాసి యున్నారు. ఈ కి విరచించిన సవనాథ చరితములొ:– సింగయమా ధన ప్రీతిపాల నుంతి పుంగవుఁడై యొప్ప పోతరాజునకు సను జాతుఁ డగుచు నయ్యలమంతి) కూర్మి తనయుఁ డు_త్తముఁడు గౌతమసోతజండు భమరాంబికా వరి పాప్తవిచితి విమలసాహిత్య పవీణాధికుండు నసభుచిత్తుఁడు గౌరనాహ్వాయఖ్యాతు” తినతండ్రి యయ్యల మంత్రి అని వాసియున్నాడు. అయ్యల శబ్దము యతిస్థానమందుండుటచే దీనిని సవరింప రాదు. కావున సీతని తండ్రి యయ్యలమంతియే యునియు, ఎల్లమంతియని నామాంతర ముండిన నుండనచ్చుననియు నిశ్చయింపఁదగియున్నది. పైన వాసిన ద్విపదలో యశోధనుఁ డయ్యమంతి' యని సవరింపవచ్చును. ఈతిఁడు పైఁ జెప్పిన రెండుద్విపదకావ్యము లేకాక *'లá ణ దీపిక" యనునొక లక్షణగంథమును సంస్కృతభాషలో రచియించి యున్నట్టు తెలి యు చున్నది. ఆగస్ట్రంథము నాకు లభింప లేదు. అంగిలి గద్య యిట్టున్నదcట ! ఇతి కవినుత వితరణ విజిత పారిజాత పోతినా నూత్యసహజాత చాతుర్యగుణాభిరామ శీ)మదయ్యలు మంతి శేఖగ గర్భరత్నాకర శీశారనార్యవిరచి తాయాం లత ణదీపికాయూం పధమఃపరిచ్ఛేదః". ఇందుఁ గ వితం!డి పేరు అయ్యలమంతియనియే యుండుటం జేసి అయ్యల మంతియనుటయే నిశ్చయము