పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

61. వెన్నెలకంటి జన్నవుంత్రి “కృష్ణా ! దేవకీనందనా? యనువుకుటముతో మత్తేభ శార్దూల వృత్తములుగల శతకమొకటి యున్నది. దాని తాళపత్రపతులు, అడయారు లైబరీయందును, మదరాసు పాచ్యలిఖితపు _స్త భాండా గారమునందును, గద్వాలసంస్థానమునందును గలవు. ఈ శెతకమును శీవావిళ్ళ రామస్వామి శాస్త్రలు & సన్సు వారును, గద్వాలసంస్థాన ము వారును, శ్రీకాశీనాథుని నాగేశ్వరరావుపంతులుగారును ముదిం చినారు. వావిళ్ళవారిపతిలో Ο Ο Ο పద్యములును, గద్వాలవారిపతి e5°oos- పద్యములును, కాశీనాథునివారిపతిలో ബ് పడ్యములును న్నవి. దేనియందును శతకక ర్తను దెలుపుపద్యములేదు. శతకాంతపద్య ములీకిందివిధముననున్నవి. ము. సదయస్పూర్తికళల్ ఘటించు కవిరక శ్శేష్ణు డు త్సాహియై పది వేల్పద్యములందు నూటపదియాపద్యంబు లర్పించి ξλσ-τ, 2) పదసీ రేజములందు దివ్యతటినీపాథఃపపూరాభిము ఖ్యదశం గాంచినఁ దక్కు సీకరుణ కృష్ణా ! దేవకీ నందనా ! "ত্তe. ত-e. పతి వు. సదరూమూర్తి కళన్ ఘటించు కవిరత్వశ్లేష్టుఁడా మోదియా పదివేల్పద్యములందు నూ రైుని బ్రుదేరా పద్యంబులర్పింప 8(מרכ పదసీ రేజములందు దివ్యతటినీపాధఃపపూరాభిము ఖ్యదశం గాంచినదేగాటు విూక గణ కృష్ణా ! దేవకీనందనా ! గద్వాలపతి ఈ పద్యమందలి కవిరక గ్రాశేుఁ డనగాఁ గవి రాక్షసుఁడని తలంచి యీశతిక కర్త కవిరాక్షసుఁడని కొంద ఆభిపాయపడిరి. కాని యది సత్యము కాదు. కవి రాసుఁడు గొప్ప పండితుఁడు. ఈశతకము నందు వ్యాకరణ మంగీకరింపని పయోగములు చాలఁగలవు. ముహలో