పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/251

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

242 ఆంధ కవిత్రరంగిణి సిద్ధనమంతిని వర్ణించిన పద్యములో చామయామాత్యునివలన నా శ్రcడు గౌరవింపఁబడి వట్లు జక్కి యుకి వి చెప్పియున్నాడు. ఈ చావు యామాత్యుఁడు రెండు శాసన వులలో నుదహ గింపఁబడి యుండెకు (నె శా. సం E-3 3౧ం పుటలు) ఇందులో మొదటిది దేవ రా చు లది రెండవది ఆతనికువూరుఁడైన గావు చంద రాయలది. చావు యామాత్యుఁడు, దేవ గాయ లు దయగిలియందున్నంత కాల నూతిని యొద్దను దేవ గాయలు విజయ నగర సింహసన నధిష్ఠించిన పిమ్మట సూత్రనికువూరు ఁ డుదలయగిరియుధుండఁ గా నా తని యొద్దను నుంతిగా నున్నాడనియు దేన రాయలతోఁగూడ విజయనగరమున కేఁగ లేదనియు సీతఁడు నెల్లూరుముగిడలమువాఁడై యుంగుననియు నిశ్చియింపఁ దిగి యున్నది. జక్కయకి ఏ విక్ర మార్క-చ తున దే రాయలను చామయామాత్యుని జెప్పెనే కాని, రామచంగరాయలను దలపెట్ట లేదు. కావున దేవ రాయ లు దయగిగి దుర్గాధిపతిగా నున్న కాలము స నే వికమార్కి-చరిత రిచింుంప బడియొనని నిస్సంశయముగా నిశ్చ యింపవచ్చును. יכיל וסל־8 3ס క్రీ. శ, ౧ 3 2>-౧రం ర నడువునై యున్నది. ౧3ూ పాంను నియనుకొందము. అప్పటికీ జక్క-య కవికి నలువది, నలువదియై దేు డ్లుండెనని యనుకొనిన నాతిని జననము ౧3ర ! పాంతమును, నాతవితండియైన యన్నియ జననము ౧3ం:! పాంతిమును, నాతవి తండియైన పెద్ద యామాత్యుని జనసము ౧_92 o పాంతమై ఇమ్మడి తిరు కాళపభువు (మనుమసిద్ధి కువూరుఁడు)చే గౌరవమంది యుండునని సమన్వయింపవచ్చును. పైనఁజెప్పిన పశ్న కిదియే సమూధానము. ఈ పెద్ద యామాత్యుఁడు తిక్కనసోమయాజి చరవు వయసునఁ బాజ్ఞఁడై co_9яго-о 3 оо పాంతిమునఁగవిత్వము ప్పచుండవచ్చును. ఈ పెద్ద యామాత్యునిష్క్రభావము పై సీస మూలికలో జక్క_య వర్ణించియున్నాఁడు. e3ö窓) గంథము లేవియు లభింపక పోవుట విచారకరమైన విషయము. కృతిపతియైన సిద్ధన మంతి కూడఁ గవియనియు, గణితశాస్త్రజ్ఞఁడనియు, ముత్యములవంటి