Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-61] జి క్క- యు క వి 241 మన కృతిపతికిఁ బోషకులు. కావున జక్క_యకవి యూకాలమున నుబడినట్లు తేలుచున్నది. విక్రమార్కచరితమును రచించునాఁటికి సిద్దయమం తికిఁ దిప్పన యనునొక కువూరుఁడున్నట్రీ కింది పద్యము (4 M شبیه مسائنسه - వలనc దెలియుచున్నది. క, చందురు గన్న పయోనిధి చందంబున సిద్ధమం. తి జన ēగా నయనా నందనుఁడు తిప్పధీమణి నంద సిుఁడుగ నిత్య సేవనిస్థితి బుం చెన్ . ఈ గాలుని వయసు ౧ం వత్సరములుడు వేమో ! దీని సిబట్టి సిద్ధన యంతి ృతి పతి యగునాఁటికి రం సం వత్సరముల వయసు వాఁడై యుండును. ఈ కావ్యరచనాకాలము కవినిబట్టి చూచినచో iš š. 1320 అనియుఁ గృతిపతినిబట్టిచూచినచో Iš. š. oooo ప్రాంత మనియుఁ దేలినది ఇందేదిపత్య-ు దీనిని సమన్వయము చేయు టట్లు అను పశ్నలు మిగిలి యొన్నవి. ఈ పశ్నలకు సమాధానము లారయ6 బ్రయ్నంతము. దేవ రాయలు హరిహర గాయల కుమారుఁడు. హరి హర రాయలు విజయనగర సింహాసనమున కీ. శ. ౧రం) వఆకు నున్నను ఇతని జీవిత కాలములో నే దేవరాయలు విజయనగర రాజ్యము లోనిదై నెల్లూరు మండలమందున్న యుదయగిరి దుర్గమునకుఁ ფაზ పాలకు : డు గౌ నుండిను. ఆ తెని థౌసనములు నెల్లూరు వుండలమున 勘 శ. ౧ 3 2_e మొదలు కన్పట్టుచున్నవి. (నె. శా. సం ౧. EEూ, ==3, ౧ 3>= పుటలు) విజయనగర సింహాసనాధిపతుల కాలములో వారి కునూరులు ఉదయగిరియంగు రాజ్యము చేయుచుండుటయు ధర్మముల నొసంగి శాసనములు వాయించుచుండుటయుఁ గలదు ఈ దేవ రాయలు విజయనగరసింహాసన మధిష్టించినపిమ్మట సీతని తనయుఁడైన రామచంద్ర రాయలు ఉదయగికిదుర్గాధిపతియై శాస నములను వాయించియుండెను. (నె. శా. సం. 3గం 3:!ం పుటలు)