పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–58] జ క్క యు క వి 229 భౌమ బిరుద ముంగుట చేఁ బండితపభు వగునాతఁడే యీ పెద్దనా మాత్యుని గౌరవించెనని యూహకలుగును. శీ చిలుకూరి వీరభద గావు పంతులు గారు పెద్దయామాత్యకవిని yశపించిన 'బాతిరు కా చోళవిభుడే యని యాంధులచరిత్రములో వాసియున్నారు. కాని దీనికొక్క ప్రతిబంధకము కన్పట్టుచున్నది పెద్దయామాత్యుఁడు తిక్క-రాజు కాలములో నున్నాఁడని న, నాతినికువూరుఁడైన యన్నయ మనుమసిద్ధి కాలములో ననఁగాఁ దిక్క_న సోమయాజి కాలములోను, అన్నయకువూరుఁడైన జక్క_యకవి తిక్కనసోమయాజికిఁ దరువాత ముప్పది నలువదిసంవత్సరములలోను నున్నాఁడని చెప్పవలసివచ్చును. తిక్కనసోమయాజి కీ.శ. 1260 సంవత్సగపాంతము వాఁ డైనందున జక్క-నకవి 1300 సంవత్సరప్రాంతమున నున్నట్లు తేలుచున్నది. జక్క-యకవి వి, కమార్క చరిత్రమునం దెశ్రా పెగ్గడను బూర్వకవిగా నుతించియుండుటచే, నాతఁ డెత్థా పెగ్గడకుఁ దఱువాతివాఁ డైనట్లు స్పష్టముకదా ! క్రీ. శ. 1800 సంవత్సర పాంతమున జక్కయా మాత్యకవి యున్నాఁడనినచో, 1820 ని సంవత్సగము మొదలు 1350వ సంవత్సరము పఱకు ను రాజ్యపరిపాలన మొనర్చిన వేమారెడ్డి యాస్థాన కవియుగు నెక్టా పెగ్గడ, జక్క యక వికిఁ బూర్వఁడనుట g丁*3X 志ごみ3 హో నింఛు. ఎజ్ఞా పెగ్గడయు జక్క-సయు సమకాలీనులని భావిం శము, అట్లు భావించుట కొక రచూ ధారముకూడఁ గన్పట్టుచున్నది. శీక్క_యకవి యెక్జా, పెగ్గడను నుతించిన పద్యమును జూడు లడు, 卤 ఈత్రయిఁ దాఁ బబంధపరమేశ్వరుఁ డై విరచించె శబ్దవై చిత్రి నరణ్యపర్వమున శేషము శీనరసింహ రామచా రిత్రములున్ బుధవత గరిష్టత నెఱ్ఱయ శంభు దాసుఁ డా చిత్రకవిత్వవాగ్విభవ జృంభితుఁ గొల్చెద భక్తియు _క్తితోన్.