పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-55) మ డి కి అ న 0 త య్య 217 వేణుదండస్ఫుటోష్ణస్రవ న్మాధురీ వృష్టి వర్ణనములతో దండక ముందలి చాల బాగమునునింపివైచినాఁడు. ఆళ్వాసాదిపద్యములలో వేణునిపాల వర్ధనముండియు డుననియు ప్రతివిలేఖరి వానిని దొలగించి, యెల్ల యామాత్పున కనుగుణముగనుండుటకై యందులకు బదులుగ రాధా ూధనమునం కలి పద్యములను వేసి యు 3 గుననియు ఁ దలంచు చున్నాఁ شمير డ ను . రాధామాధవకి వి మదనగోపాలమం, లోపాసకుఁ డైన్సరాధా మాధవ పంచనూ శ్వాసమందలి Q_9_9 వ పద్యము యి, నా శ్వాసాది పద్యములును, జెప్ప చున్నవి అట్టివేవియు నీవిష్ణుమాయూనాటక మునఁ గాన రావు ఆంధ్ర సాహిత్య రిషత్కార్యాలయమున నున్న తాళపత్ర పశ్రీస్ జూచితివి అందా శ్వాసాదిభాగ ముండ వలసిన యూకు లలో నొక్క-టియును లేదు ఆ భాగము లభించె నేవి, యిప్పడు ముద్రిత ప్రతిలోనున్న పద్యములకంటె భిన్నములైన పద్యము లC&ుOడునని నావి శ్వాుము. కావున వేణు, వు గనశబ్ద భేద నిూ గంథకర్తృత్వము నుండి యనంతయ్యయి 5°లఁగింపఁ జాలదు. అనగయ్య తాత యైన యల్లాడమం తి "రా వెలయందు N*పాల స్వామిని బ్రతిష్ఠించియుండెను. తరతరముల నుండి వీగు గోపాలభక్తులు. సింగనక వికూడ N*ప బాల శతకమును వ్రాసియుండెను. అందుచే ననం తియ్య తనగ్రంథమును గోపాలాంకితము చేసియుండెనని నిశ్చ యింపవచ్చును. ఇఁక రాధా వూధనకవి గోదావరిమండలము మౌఁ డనుట కెట్టి యూధారము లున్నవో చూతము. చింతచెట్లు విశేషముగా నుండు టనుబట్టి చింతలపూడి యనుగ్రామనామము లేర్పడినవనియు, ఆగ్రామనామములనుబట్టి చింతలపూడి యను నింటి పేరులు నచ్చిన వనియు సంగీకరింతము. గోదావరి మండలము నందలి చింతలపూఁడి గ్రామములలో గోపాల, మదనగోపాలాలయములు లేవు. మఱియునా