పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

210 ఆంధకవితరంగిణి చ. క. శీ రాధానఖరకత తా రేశకళా నిరస్తదర్పక దర్పో దా గాంధకార ! జగదా భార ! గుణావాల ! నవవుదనగోపాలా, ويع لا . ఇందలి మొదటి పద్యమద్వితీయాశ్వాసాదిని, మూఁడవ పద్యము నాల్లవయాశ్వాసాదిని, నాల్లనపద్యముమూడవయాశ్వాసాదిని, విషు ○ ○ p £o వూ5నూనాటకమునం దున్నవి. రెండవ పద్యమునకు బదులుగా నెదవ యాశ్వాసాదిని: — ぎ. శ్రీకగ రాధాకైరవ రా గాసి తక్ష రుణ ! ముని వి-గా ః శ్ర చే?" వె కుంఠ నిలయ ! గుణ గ్ర ساده త్నా కరకల్లోల ! నవమదనగోపాలా ! > ఆశ్వాసములలో: छै. అవధరింపుము దేవ ! సంయమినరుండు సకల వేదాంత విద్యావిళా గుండు శుకమహాయోగి పలికె నుత్సుకత మెఱయ నింపుగా నా పరీ క్షిన్నరేందుతోడ అను పద్యము రెండవది గానున్నది. ఈ పద్యమే విష్ణుమాయూ నాటకమునను, 9, 3, ర, > ఆశ్వాసములలో రెండవ పద్యముగానే యుసృ్నది. దీనినిబట్టి రెండు గంథములకర్తయు నొక్కఁడేయని నిర్ధారణ వు గుచున్నదని కొందఱియభి, పాయము. కాని నేను వారితో నేకీభ వింపఁజాలను. ఇది యు వి లేఖకుని కృత్యమే యని నాయభిపాయము, ఆశ్వాసాంతిపద్యములను వేఱుగా వాసిన రాధామాధవకవి ఆళ్వా