పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

208 ఆంధ్రకవితరంగిణి మాధుర్యధుర్య నన్నున్ 'రాధా మూధవుని సుకవిరత్నముఁ బలికెన్.?? అని తనబిరుదనామము నే చెప్పి నిఒనామమును విడచిపెట్టి నాఁడు. మూఁడవగంథ ముగు విష్ణుమాయూనాటకములో రాధామూధ వగద్య వలె సుకవివక్య రాధామాధవ యెల్లనార్య అనియున్నది నిజ:ముగా నెల్లనార్యుఁడే యీగ్రంథమును రచించి, తాను గద్యను వాసికొనియున్న యెడలఁ దారకబ్రహ్మరాజ్యమునందు వలెనే తన బిరుదనా వుమును మాత మే యు దా హరి రా చుచు, శుద్ధిసారస్వతవిభవ రాధా వూ ధవ, అదియే వాసికొనియుండును. గాని నురల వెనుకకుఁ 2లోయి ‘సుకవివర్యయెల్లనార్య అనివాసికొనియుండఁగు. దీనినిబట్టి పైన నేను జెప్పిన కైవలో విలేఖరి రాధామాధన గద్యనుబట్టి గద్య మును వాసి యీగంథమునకుఁ దగిల్చినాఁ డనుటయందే సత్యము స్ప్న దని నిశ్చయింపవలసియున్నది. పీఠికా కారుల పూహలపై నా ధారపడ రాదనియు, వానిని విడ చి విష్ణుమాయూనాటక మును రెండవగంధముగానే పగిగణింపవల యుననియుఁ గొందఆనవచ్చును. అక్లెంచినను ఫలి. మన వూర్పుం డదు. తనని జనావుమును జాఱవిడచి, యాత్మోత్కర్టను చాటు బిరుద నామమును జెప్పకొననుత్సుకుఁ డైన యెల్లయ మూఁడవగంథరచన మువఱకును దనయుత్క-ంఠ నాపుకొని యొు ననితలంపరాదు, రెండవ గంథమునందే తనను “శుద్ధసార స్వతవిభవ, 'రాధా వూధ వ' యని ಹೊ. చెప్పకొను నని తలంచుటయే సమంజసము. కావున నీగద్య రాధానూధవకవి వాసినది కాదనియు, విలేఖకుఁడు వాసినదియే యనియు నిర్ణయింపఁదగియున్నది. 'రాధా వూధ వమునకును విష్ణుమాయూనాటకమునకు గొన్ని పోలిక లున్నవనియు, నందు చే నివి రెండు నేక కర్తృత్వములని నిశ్చ