పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

196 ఆంధకవితరంగిణి చదలఁ బర్వినయట్టి శంపయో యఁన గఁ జలజాతముల దాటి చనుదెంచినట్టి కలికి తావుర యింటిగ రిత యోగా యునఁగ సరగున చండి కాస్థానంబు ず32話き) హరిఁ జూడcN రెడు నా లేవుఁ జూచి సుదతి ముంగుగులపై సొబగెల్ల చూచి ముదురు తుమ్మెద లెట్లు మొర యక యుండుఁ బడఁతు క్ష బొముదోయి భావంబు చూచి పొడి వడ కెట్లుండు బువ్వలవిల్లు కలకంఠి రూసోగకన్నులు చూచి తలవంప కెట్లుండు ధవళాంబుజములు వనజాకీ వూటలవరుసలు చూచి నరక యెట్లుండు వరకీగ సమితి యల్లలనామణి యధరంబు చూచి కుల్లిపో కెట్లుండు గురుబింబఫలము దిట్టగు 'బెరయూ కు తెఱఁగెల్ల వూచి నిట్టూర్పు విడ కెట్లు నిలుచుఁ గాలాహి కన్నియనడుము చక్క-దనంబు చూచి చిన్నవో కెట్టుండు సింగంబు నడుము. Tవుoదకము: క. గతడోపుఁడు గుణవంతుఁడు కృతవిద్యుఁడు శక్తియుతుఁడు గీర్వాణసమో స్న తచరితుఁ డాత్మరక్షా రతుఁడగుపతి యనుభవించు రాజ్యసుఖంబుల్ の>霊cづ గీ. పతి యథావిధి దండసంపన్నుఁ ಔನೆ Т-33 с ద్రి వర్ణఫలంబును వృద్ధిఁ బొందుఁ