పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–48] 355 3 8 89 о Х 5 189 నీతిశాస్త్రపఠనావశ్యకతను X3) యీక్రిందిపద్యములలో జెప్పి యున్నాఁడు. చ. కరిహయశిక్షలందు నృపకార్యములందును సంధియానసం గరములయందు వర్తక ముఖంబునఁ గర్షకలీల మోత త్పగుఁడగుచోట సీతియను దర్పణముం బరికించి చూడకే వెర వునఁ గ్యానిశ్చయ వివేకము దొ*ఁచు నె బహ్మ కేనియుకా, క. నీతియె కింగిన మస్త్యఁడ కాశుల భంజింపనోపు రాజు చేత ఖ్వాతియు లాభ యిఁ బొందు స ూతతముగ ము_క్తికాతఁ డధికారియ గుత్తా". ఈ గంథమును గందనమంతి క గజుఁ డగు కేశవ మంతి చేఁ జతిష్టితుఁ డైన కేశవస్వామి కంకిత మొసం గౌను, ఈకవి పద్యములను గైకొనిన పూర్వకవుల గంథము లివి:— 1 కావుందSము 2 పంచతంతి కి నీతిభూషణము 4 పుసపార్థసారము 5 ముదామాత్యము 6 |్చతిసారము T వీతి తా రావళి 8 భారతము 9 బద్దెననీతి 10 పద్మపురాణము 11 శాలిహోతము 12 కు వూర సంభవము 15 చారు చర్య 14 రామాయణము 15 మార్కండేయ పురాణము 16 కేయూర బాహుచకితము 17 శీగిరీశశతకము. ఇందు మొదటి యేడుగంథములనుండి యొక్కువగా బద్య ములను గైకొనియున్నాఁడు. ఈ యేడుగంథములు నింతవజకు ము దింపఁబడలేదు. دكخ تم رسع మొదటియూ ఆుగంథముల కర్తలనామముల సీ. వి పేర్కొనియుండ లేదు, ఏడవగుథమైన నీతి తారావళిని “కంద నామాత్యునీతితారావళి" యని కవి చెప్పియున్నాడు. ఈకందనా వూత్యుఁడు పద్మపురాణకృతిపతి యగు కందనామాత్యుఁడే "కాని యు న్యుఁడు కాఁడు. దీనినిబట్టి ౧ూనీతి తారావళిని గందనామాత్యుఁడు రచించినట్లు"హింపఁదగియున్నది. కాని యిండలిపద్యములలో **ぎoめ3